|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» చిలకలూరిపేట అర్బన్, రూరల్ ప్రాంతాలకు కొత్త SI లు
చిలకలూరిపేట అర్బన్, రూరల్ ప్రాంతాలకు కొత్త SI లు
చిలకలూరిపేట అర్బన్, రూరల్ ప్రాంతాలకు కొత్త SI లు
చిలకలూరిపేట రూరల్, అర్బన్ ప్రాంతాలకు కు కొత్త SI లు. పట్టణంలో అర్బన్ SI గా బాధ్యతలు నిర్వహిస్తున్న SI రాంబాబు గారిని యడ్లపాడు పోలీస్టేషన్ SI గా , పెదకూరపాడు SI గా విధులు నిర్వహిస్తున్న వేజండ్ల అజయ్ బాబు గారిని చిలకలూరిపేట టౌన్ SI గా, అలాగే గుంటూరు రూరల్ డి ఎస్ బి గా విధులు నిర్వహిస్తున్న ఆళ్ళ మోహన్ రెడ్డి గారిని చిలకలూరిపేట రూరల్ SI గా బాధ్యతలు స్వీకరించనున్నారు.






No comments:
Post a Comment