|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» యడ్లపాడు SI గా నియమితులు అయిన SI పైడి రాంబాబు గారికి శుభాకాంక్షలు -- CHILAKALURIPET SPEED NEWS
యడ్లపాడు SI గా నియమితులు అయిన SI పైడి రాంబాబు గారికి శుభాకాంక్షలు -- CHILAKALURIPET SPEED NEWS
యడ్లపాడు SI గా నియమితులు అయిన SI పైడి రాంబాబు గారికి శుభాకాంక్షలు -- CHILAKALURIPET SPEED NEWS
గత కొంతకాలంగా చిలకలూరిపేట లో SI గా తన కర్తవ్యాన్ని, బాధ్యతను నిర్వహిస్తూ. పట్టణ ప్రజల రక్షణకై శ్రమిస్తూ ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ సమయంలో చిలకలూరిపేటకు విశిష్టమైన సేవలు అందించిన SI పైడి రాంబాబు గారికి పట్టణ ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు. లాక్ డౌన్ సమయంలో అక్రమ మద్యం పైన ఉక్కు పాదం, పేకాట శిబిరాల పైనా దాడులు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టలు వేసి, విధి నిర్వహణలో తనకి తానే సాటి అనీ విధంగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు మన యంగ్ డైనమిక్ పోలీస్ SI రాంబాబు గారు యడ్లపాడు SI గా బదిలీ అయ్యారు. ఎక్కడ ఉన్న మీరు ఉన్నత స్థాయికి ఎదగాలి అని కోరుకుంటు -- చిలకలూరిపేట ప్రజల తరుపున CHILAKALURIPETA SPEED NEWS తరుపున శుభాకాంక్షలు.






No comments:
Post a Comment