చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట ఈ రోజు రేపు వ్యాక్సిన్ - రెండో డోసు వారికే అనుమతి - ఈ ప్రాంతాలలో వ్యాక్సిన్ ప్రక్రియ జరుగుతుంది
చిలకలూరిపేట - ఆక్సిజెన్ సీలిండర్లు తెచ్చుకోండి ట్రీట్మెంట్ చేస్తాం - అయోమయంలో కరోనా రోగుల కుటుంబ సభ్యులు
చిలకలూరిపేట - ఆక్సిజెన్ సీలిండర్లు తెచ్చుకోండి ట్రీట్మెంట్ చేస్తాం - అయోమయంలో కరోనా రోగుల కుటుంబ సభ్యులు
చిలకలూరిపేట నుండి IAS గా ఎదిగిన మన మైలవరపు కృష్ణతేజను కేరళ ప్రభుత్వం కరోనా నియంత్రణ అధికారిగా నియమించారు
చిలకలూరిపేట నుండి IAS గా ఎదిగిన మన మైలవరపు కృష్ణతేజను కేరళ ప్రభుత్వం కరోనా నియంత్రణ అధికారిగా నియమించారు
మన చిలకలూరిపేట నుండి IAS గా ఎదిగిన మైలవరపు కృష్ణ తేజను కేరళ ప్రభుత్వం కరోనా నియంత్రణ అధికారిగా నియమించినది. గతంలో కేరళ వరదల సమయంలో వరద ముంపు ప్రాంతాల నుండి రెండు లక్షల మందికి పైగా ప్రాణాలు కాపాడి సమర్ధవంతంగా తన కార్యనిర్వహణను నిర్వహించారు అదే అనుభవంతో కరోనా నుండి ప్రజలను కాపాడటానికి రాష్ట్ర వ్యాప్తంగా కేరళ ప్రభుత్వం ఒక కమిటీ ఎర్పాటు చేసింది. ఆయా కమిటీ బాధ్యతలను మన IAS కి అప్పగించారు.
జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా !!!
చిలకలూరిపేట - RK మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కరోనా వైద్య సేవల అనుమతులు రద్దు - కలెక్టర్
చిలకలూరిపేట - RK మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కరోనా వైద్య సేవల అనుమతులు రద్దు - కలెక్టర్
చిలకలూరిపేట RK మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కరోనా వైద్య సేవలు నిలిపివెయ్యాలి అని కలెకర్ట్ నోటీసు రిలీజ్ చేసారు . చాలా రోజుల నుండి ఈ హాస్పిటల్ నందు కరోనా రోగుల & బంధువుల నుండి అనేక ఆరోపణలు ఎదురుకుంటున్న నేపథ్యంలో ఈ రోజు కలెక్టర్ అనుమతులు రద్దు చేస్తూ నిర్ణయం తెలుసుకున్నారు. రెమిడీరెసీవర్ , కరోనా రోగుల నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూళ్లు చెయ్యటం వంటి ఆరోపణలు ఎదురుకుంటున్నారు. హాస్పిటల్లోని కరోనా రోగులను వేరే హాస్పిటల్లోకి మార్చాలి అని కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు.
ప్రముఖ తెలుగు సినిమా జర్నలిస్ట్, నటుడు TNR కరొనతో మృతి చెందారు
చిలకలూరిపేట - ఆక్సిజెన్ కాన్సన్ట్రేటర్ అందజేసిన మాజీ MLA మర్రి రాజశేఖర్ గారు
చిలకలూరిపేట - ఆక్సిజెన్ కాన్సన్ట్రేటర్ అందజేసిన మాజీ MLA మర్రి రాజశేఖర్ గారు
పట్టంలోని ప్రగతి నర్సింగ్ హోంనకు ఆక్సిజెన్ కాన్సన్ట్రేటర్ ను అందించారు మాజీ MLA మర్రి రాజశేఖర్ గారు. ఆక్సిజెన్ కాన్సన్ట్రేటర్ అంటే విద్యుత్ అంతరాయం లేకుండా ఉంటే ఇది నిరంతరం ఆక్సిజెన్ సప్లై చేస్తుంది, ఆక్సిజెన్ సిలిండర్ తో పని లేకుండా వాతావరంలోని గాలిని తీసుకొని ఆక్సిజెన్ ఉత్పత్తి చేస్తుంది. ప్రగతి హాస్పిటల్ డాక్టర్ కొల్ల అమర్ గారు మాట్లాడుతూ ప్రస్తుతం ఆక్సిజన్ సీలిండర్లు కొరత ఉన్న ఈ సమయంలో ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ చాలా ఉపయోగపడుతుంది. మర్రి రాజశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.












