|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా !!!
జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా !!!
జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా !!!
జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివిగా నిర్ధారణ అయినది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. కరోనా కారణంగా ప్రస్తుతానికి అన్ని షూటింగ్స్ పోస్టుపోన్ చేసారు. "నేను బాగానే ఉన్నాను, నాతో పాటు కుటుంబము అంతా హోమ్ ఐసొలేషన్లో ఉన్నాము . డాక్టర్ పర్యవేక్షణలో అందరం జాగ్రత్తగా ఉన్నాము, కొన్ని రోజులుగా తనతో కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేపించుకొని జాగ్రత్తలు తీసుకోండి "అని తెలియజేసారు.







No comments:
Post a Comment