చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట - పసుమర్రులో జగనన్న కాలనీ 500 ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన
చిలకలూరిపేటలో పరిస్థితి ఇలాగే ఉంటే కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి కర్ఫ్యూ సమయాన్ని పెంచుతాం
చిలకలూరిపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆకస్మిక పర్యటన
చిలకలూరిపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆకస్మిక పర్యటన
చిలకలూరిపేట పట్టణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆకస్మికంగా పర్యటన. మొట్టమొదటిసారి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో చిలకలూరిపేట రావటంతో RTC బస్టాండ్ సమీపంలోని బీజేపీ కార్యాలయం కోలాహలంగా తయారు అయింది. చిలకలూరిపేట పట్టణంలోని పలు సమస్యల పైనా పట్టణ బీజేపీ ఇంచార్జ్ రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ అన్నం శ్రీనివాసరావుతో చర్చించారు. అలాగే నరసరావుపేట పార్లమెంట్ జిల్లా సెక్రెటరీ చెరుకూరి ప్రసాద్ మృతికి సంతాపం తెలిపారు. కరోనా నుండి తపించుకొని బ్లాక్ ఫంగస్ తో మృతి చెందటం బాధాకరం అని, అయన లేని లోటు పూడ్చలేనిది అని తెలిపారు. అనంతరం ప్రెస్ మీట్ఏర్పాటు చేసివైస్సార్సీపీ ప్రభుత్వం చేసే అధికార దుర్వినియోగం గురించి చర్చించారు. ఇసుక మాఫియా, గ్రైనేట్ మాఫియా తో రాష్ట్రము మొత్తం దోచేస్తున్నారు అని తెలిపారు. అనంతరం సాధినేని చౌదరయ్య గెస్ట్ హౌస్ నందు అధికారులతో మాట్లాడారు.











