చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట - లాడ్జి లోని అస్థిపంజరం యెక్క ఫోరెన్సిక్ నివేదిక కోసం క్లూస్ టీం
దేశంలోనే మొట్టమొదటిసారిగా 100% వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న తొలి గ్రామం
దేశంలోనే మొట్టమొదటిసారిగా 100% వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న తొలి గ్రామం
కరోనా వ్యాక్సిన్ అంటే ఆమడ దూరం పారిపోయే గ్రామా ప్రజలకు ఈ వార్త నిజంగా ఇన్సిప్రెషన్ అవ్వాలి. మన దేశంలోని జమ్మూకాశ్మిర్లో ఒక చిన్న గ్రామం బందిపూర్ జిల్లాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేయిన్ గ్రామం. ఆ గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన వారందరికీ వ్యాక్సిన్ వెయ్యటం పూర్తి అయినది. ప్రతి రోజు వైద్య సిబ్బంది 18 కిలోమీటర్లు నడుస్తూ వెళ్లి అందరి వ్యాక్సిన్ వెయ్యటం పూర్తి చేసారు. అలా దేశంలోనే తొలిసారిగా 100% వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న ఊరుగా వేయిన్ గ్రామం నిలిచింది
చిలకలూరిపేట - పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలి - సిపిఎం పట్టణ కార్యదర్శి వేంకటేశ్వర్లు
చిలకలూరిపేట 07-06-2021,సోమవారం నాడు పట్టణ & మండల గ్రామాలలో కరోనా కేసుల వివరాలు
గుంటూరు జిల్లా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు - ఇలా అప్లై చెయ్యండి
ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు - కర్ఫ్యూ సమయాలలో మార్పు
ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు - కర్ఫ్యూ సమయాలలో మార్పు
ఏపీలో మరోసారి లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసారు. జూన్ 10 తో లాక్ డౌన్ ముగుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కర్ఫ్యు సమయంలో కొన్ని మార్పులు చేసారు. ఉదయం 6 గంటల నుండి 2 గంటల వరకు పని వేళల సమయాన్ని పొడిగించారు. మధ్యాన్నం 2 గంటల నుండి తర్వాత ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది అని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9 గంటల నుండి 2 గంటల వరకు పని చేస్తాయి అని తెలిపారు.










