|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
చిలకలూరిపేట న్యూస్
,
చిలకలూరిపేట మండలం
» చిలకలూరిపేట - పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలి - సిపిఎం పట్టణ కార్యదర్శి వేంకటేశ్వర్లు
చిలకలూరిపేట - పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలి - సిపిఎం పట్టణ కార్యదర్శి వేంకటేశ్వర్లు
చిలకలూరిపేట - పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలి - సిపిఎం పట్టణ కార్యదర్శి వేంకటేశ్వర్లు
చిలకలూరిపేట - రోజుల రోజుకి పెట్రోల్,డీజిల్ రేట్లు పెరిగిపోతుంటే సామాన్యులు ఎలా బ్రతకాలి అని సిపిఎం పట్టణ కార్యదర్శి వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వం సామాన్యుల జేబుకి చిల్లు పెట్టుతుంది అని. ఆయిల్ ధర పెరగటం వలన నిత్యావసర సరుకులు రేట్లు కూడా పెరిగిపోయాయి. అందువలన వెంటనే పెట్రోల్,డీజిల్ లను GST పరిధిలోకి తీసుకువచ్చి సామాన్యుడి అభివృద్ధికి సాయం చెయ్యాలి అని తెలిపారు. ఈ సందర్భంలో కౌన్సిలర్ సాతులూరి బాబు,ఎస్ కృష్ణారావు పార్టీ సభ్యులు పాల్గొన్నారు.






No comments:
Post a Comment