మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

03-06-2021 - చిలకలూరిపేట మండలం, యడ్లపాడు మండలాలలో నమోదు అయిన కేసుల వివరాలు

03-06-2021 -  చిలకలూరిపేట మండలం, యడ్లపాడు మండలాలలో నమోదు అయిన కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/



చిలకలూరిపేట మండలంలో గురువారం నాడు 13 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

కుక్కపల్లి వారి పాలెం - 1

కావూరు - 6

లింగంగుంట్ల - 2

పోతవరం - 4 గా నమోదు అయ్యాయి 


అలాగే యడ్లపాడు మండలంలో 4 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

లింగారావు పాలెం - 1

బోయపాలెం - 1

తిమ్మాపురం - 2 గా నమోదు అయ్యాయి. 



























Share:

చిలకలూరిపేట - కరోనా కేసుల వివరాలు - 03/06/2021 గురువారం

చిలకలూరిపేట - కరోనా కేసుల వివరాలు - 03/06/2021 గురువారం 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణంలో 03-06-2021 న 7 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

వైయస్సార్ కాలనీ - 1

సుధ వారిపాలెం  - 2

క్రీస్తు కాలనీ - 1

మద్ది నగర్ - 1

దాసరి కాలనీ - 2 గా నమోదు అయ్యాయి. 
 

























Share:

గుంటూరు జిల్లాలో విదేశాలకు విద్య, ఉద్యోగాల రీత్యా వెళ్లే వారికి వ్యాక్సిన్లు - కలెక్టర్

గుంటూరు జిల్లాలో విదేశాలకు  విద్య, ఉద్యోగాల రీత్యా వెళ్లే వారికి వ్యాక్సిన్లు - కలెక్టర్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

గుంటూరు జిల్లాలో విదేశీ విద్యకు, ఉద్యోగానికి వెళ్లే వారికి వ్యాక్సిన్ వెయ్యాలి అని అధికారులకు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సూచించారు.  18-44 మధ్య వయస్సు వారికీ ఈ వ్యాక్సిన్ సౌకర్యాన్ని కలిపిస్తునట్లు తెలిపారు. అలాగే వ్యాక్సిన్ తీసుకునే వారు తప్పనిసరిగా సంబంధిత డాక్యూమెంట్లను తీసుకురావాలి అని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకునే వారు తమకు ఫలానా బ్రాండ్ వ్యాక్సిన్ కావాలి అనే సౌలభ్యం లేదు అని స్ఫష్టం చేసారు. 



































 
Share:

చిలకలూరిపేట పట్టణ & పరిసర గ్రామ ప్రజలకు కరోనా భారిన పడిన వారికీ శుభవార్త

 చిలకలూరిపేట పట్టణ & పరిసర గ్రామ ప్రజలకు కరోనా భారిన పడిన వారికీ శుభవార్త 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఆయుష్ సంస్థ వారు కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో రిలీజ్ చేసిన మందు - ఆయుష్ -64 

ఇప్పుడు మన చిలకలూరిపేట నందు ఉచితంగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయుష్ సంస్థ వారు చిలకలూరిపేట యందు మందు పంపిణీకి 6 సెంటర్లలో సిద్ధం చేసారు. అందులో పట్టణంలో 3 సెంటర్లు , నియోజకవర్గం గ్రామాలలో 3 సెంటర్లలో పంపిణి కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు. వాటి వివరాలు

1) భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం, సుబ్బయ్యతోట - 9885790079

2) ఎ బి.వి.పి మురారి , చౌత్ర సెంటర్, ఆంజనేయ స్వామి గుడి రోడ్ - 9121733191

3) వెల్లంపల్లి శ్రీరాములు ( రాము), పాత పోలీస్టేషన్ రోడ్ , వినాయక గుడి ప్రక్కన - 9848421251

4) అమృత వాటర్ ప్లాంట్, గణపవరం - 9494847172

5) వేగ్నేశ్న అంజిరాజు, యడ్లపాడు - 7799662347

6) భవనం శ్రీనివాసరెడ్డి, చిరుమామిళ్ల - 9989546954

పైన తెలుపబడిన సెంటర్ల నందు ఉచితంగా మందు ఇవ్వబడును. 18-60 సంవత్సరాల వయసు మధ్య వారికే ఈ మందు, అలాగే మెడిసిన్ కావలిసిన వారు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తీసుకు రావాలి. అల్లోపతి, హోమియోపతి వాడే వారు కూడా ఈ మెడిసిన్ వాడ వచ్చు. ఈ మందు వాడటం వలన కరోనా నుండి ప్రాణాలతో బయట పడవచ్చు. 

అయితే గర్భిణీ స్త్రీలు, పాలు ఇచ్చే తల్లులు, క్యాన్సర్ , గుండె జబ్బులు, మూత్రపిండాల జబ్బులు , దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు కలిగిన ఉన్న వారు అర్హులు కారు, అనర్హులు  

గమనిక :- కరోనా వచ్చినవారి కుటుంబసభ్యులు, బంధువులు ఎవరినా వచ్చి ఈ మందు తీసుకువెళ్లొచ్చు. కరోనా రోగులకు అనుమతి లేదు. మాస్క్ పెట్టుకొని రావలెను.  

భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మెన్ గుడిపల్లి భూషయ్య గారు దానికి సంబంధించి రిలీజ్ చేసిన  పత్రాన్ని చూడండి. 


https://chilakaluripetspeednews.blogspot.com/






































Share:

చిలకలూరిపేట - వీక్షకుల కోరిక మేరకు ఈ రోజు నుండి కరోనా కేసుల వివరాలు తెలుపబడును - 02-06-2021 కేసుల వివరాలు

చిలకలూరిపేట - వీక్షకుల కోరిక మేరకు ఈ రోజు నుండి కరోనా కేసుల వివరాలు తెలుపబడును - 02-06-2021 కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో  02-06-2021 బుధవారం నాడు 13 కేసులు నమోదు అయ్యాయి. 
 
 పోలిరెడ్డిపాలెం :-1 

పండరీపురం 10, 9, 7 వ లైనులలో ఒక్కోకో కేసు నమోదు అయ్యాయి. 

ఆర్టీసీ కాలనీ :- 1

సుధా వారిపాలెం :- 4 

సుభాని నగర్ :- 1

రెహమత్ నగర్ :- 1

మద్దినగర్ :- 1 

మదర్ థెరిస్సా కాలనీ :- 1

   




















 
Share:

ఏపీ ప్రభుత్వ వైయస్సార్ వాహన మిత్ర పథకానికి వీరు అనర్హులు

ఏపీ ప్రభుత్వ వైయస్సార్ వాహన మిత్ర పథకానికి వీరు అనర్హులు 

https://chilakaluripetspeednews.blogspot.com/


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన వైయస్సార్ వాహనమిత్ర పథకం క్రింద ఆటో డ్రైవర్లకు 10,000రూపాయల ఆర్థికసాయం అందించాలి అని సీఎం వైయస్ జగన్ మోహనరెడ్డి గారు ఈ పధకాన్ని తీసుకువచ్చారు. అయితే ఈ పధకానికి క్రింది పేరుకున్న వారు అనర్హులు 

* 3 ఎకరాల మాగాణి , 10 ఎకరాల మెట్ట భూమి ఉంటే అనర్హులు . 
* మునిసిపాలిటీలలో 1000 చదరపు అడుగుల మించి ప్లేస్ ఉండకూడదు. 
* కుటుంబంలో ఇన్కమ్ టాక్స్ ( ఆదాయపు పన్ను ) చెలించేవారు ఉంటే అనర్హులు . 
* కుటుంబంలో  గవర్నమెంట్ జాబ్,పింఛను పొందేవారు ఉన్న అనర్హులే. 
* ఆటో, టాక్సీ నడిపేవారు తప్ప , సరుకు రవాణా వాహనదారులు అర్హులు కారు. 
* గత ఆరు మాసాల ( 6 నెలల ) ఇంటి విద్యుత్ వినియోగం నెలకు 600 యూనిట్ల కన్నా మించకూడదు. మించితే అనర్హులే. 
పైన పేరుకున్న వారు అనర్హులు 






























Share:

చిలకలూరిపేట - కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకో ప్రభుత్వంలో వైయ్సర్ ఎవరో తెలీదు అని వారి పేర్లు మారిస్తే, యూజర్ చార్జీల పన్ను మోత ఆమోదం నిలిపివేయాలి - టీడీపీ వార్డు కౌన్సిలర్లు

చిలకలూరిపేట - కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకో ప్రభుత్వంలో వైయ్సర్ ఎవరో తెలీదు అని వారి పేర్లు మారిస్తే, యూజర్ చార్జీల పన్ను మోత ఆమోదం నిలిపివేయాలి - టీడీపీ వార్డు కౌన్సిలర్లు

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట టీడీపీ పార్టీ ఆఫీస్ నందు ఎర్పాటు చేసిన సమావేశంలో వార్డు కౌన్సిలర్లు మునిసిపల్ హాళ్లు నందు ఏక పక్షంగా నిర్ణయం తీసుంటునట్లు తెలిపారు. చంద్రమౌళి కూరగాయల మార్కెట్ పేరు మార్పు విషయంలో వైస్సార్సీపీ కౌన్సిలర్లు తమకు కల్లూరి చంద్రశేఖర్ ఎవరో తెలీదు అనటం విడ్డురంగా ఉంది అన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకో ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైయస్సార్ ఎవరో తమకి తెలియదు అని వారి పేర్లు మార్పు చేస్తే ఏమి చేస్తారు. మన పాత ప్రజా ప్రతినిధులను గౌరవించుకోవటం మన సంస్కారం, వాటి పేర్లు ఉనంతకాలం వారి ఎప్పటికి అందరి మనసులలో నిలిచివుంటారు. అందుకు గుర్తిగా,వారి పైన గౌరవం తో వారికీ ఆయా పేర్లు పెట్టుకుంటారు అని తెలిపారు. చిలకలూరిపేటలో నిర్మించే కొత్త భవనాలకు వైయస్సార్ పేరు పెట్టుకోండి మేము అలంటి వాటికీ ఆక్షేపణ పెట్టాము అని తెలియజేసారు. ఎప్పుడు అయితే మార్కెట్ పేరు మారుస్తున్నారు అని పుర ప్రజలకి తెలిసిందో అప్పటి నుండి మీ పైన విమర్శలు మొదలయ్యాయి అని. వాటిని సమీక్షించుకోవాలి అని తెలిపారు. ఎప్పటికి అయిన పేరు మార్పుకు పునః సమీక్షించుకోవాలి అని తెలిపారు 

అలాగే చెత్త సేకరణ పురపాలక సంఘాల బాధ్యత, పట్టణంలో ప్రజలు యూజర్ చార్జీల పన్నుపైన తీవ్ర వెతిరేకతగా ఉన్నారు అని. ఫండ్ పుటించటం చేతకాక ఇలా ప్రజల పైన పన్ను భారం వేస్తున్నరు అని తెలిపారు.  
కరోనా వలన చనిపోయిన వారికీ ఉచిత వెహికల్ ఫోన్ నెంబర్ బోర్డులను ఆసుపత్రి ప్రాంగణంలో ఎర్పాటు చెయ్యాలి అని తెలిపారు. 
మంచినీటి చెరువు వద్ద ఉన్న సుజల  వాటర్ ప్లాంట్ పునః ప్రారంభించి మినరల్ వాటర్ కొనే అవసరం లేకుండా చెయ్యాలి అని తెలిపారు 
ఈ సమావేశంలో వార్డు కౌన్సిలర్లు గంగా శ్రీనివాసరావు, పాములపాటి శివ కుమారి, జంగా సుజాత, కంచర్ల కరుణ, కనమర్లపూడి లక్ష్మి తిరుమల, రాయని హరిత, కొత్త కుమారి, కునాల ప్రమీల పాల్గొన్నారు  




























 

































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి