|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
గుంటూరు జిల్లా
» గుంటూరు జిల్లాలో విదేశాలకు విద్య, ఉద్యోగాల రీత్యా వెళ్లే వారికి వ్యాక్సిన్లు - కలెక్టర్
గుంటూరు జిల్లాలో విదేశాలకు విద్య, ఉద్యోగాల రీత్యా వెళ్లే వారికి వ్యాక్సిన్లు - కలెక్టర్
గుంటూరు జిల్లాలో విదేశాలకు విద్య, ఉద్యోగాల రీత్యా వెళ్లే వారికి వ్యాక్సిన్లు - కలెక్టర్
గుంటూరు జిల్లాలో విదేశీ విద్యకు, ఉద్యోగానికి వెళ్లే వారికి వ్యాక్సిన్ వెయ్యాలి అని అధికారులకు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సూచించారు. 18-44 మధ్య వయస్సు వారికీ ఈ వ్యాక్సిన్ సౌకర్యాన్ని కలిపిస్తునట్లు తెలిపారు. అలాగే వ్యాక్సిన్ తీసుకునే వారు తప్పనిసరిగా సంబంధిత డాక్యూమెంట్లను తీసుకురావాలి అని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకునే వారు తమకు ఫలానా బ్రాండ్ వ్యాక్సిన్ కావాలి అనే సౌలభ్యం లేదు అని స్ఫష్టం చేసారు.






No comments:
Post a Comment