|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
ఆంధ్రప్రదేశ్
» ఏపీ ప్రభుత్వ వైయస్సార్ వాహన మిత్ర పథకానికి వీరు అనర్హులు
ఏపీ ప్రభుత్వ వైయస్సార్ వాహన మిత్ర పథకానికి వీరు అనర్హులు
ఏపీ ప్రభుత్వ వైయస్సార్ వాహన మిత్ర పథకానికి వీరు అనర్హులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన వైయస్సార్ వాహనమిత్ర పథకం క్రింద ఆటో డ్రైవర్లకు 10,000రూపాయల ఆర్థికసాయం అందించాలి అని సీఎం వైయస్ జగన్ మోహనరెడ్డి గారు ఈ పధకాన్ని తీసుకువచ్చారు. అయితే ఈ పధకానికి క్రింది పేరుకున్న వారు అనర్హులు
* 3 ఎకరాల మాగాణి , 10 ఎకరాల మెట్ట భూమి ఉంటే అనర్హులు .
* మునిసిపాలిటీలలో 1000 చదరపు అడుగుల మించి ప్లేస్ ఉండకూడదు.
* కుటుంబంలో ఇన్కమ్ టాక్స్ ( ఆదాయపు పన్ను ) చెలించేవారు ఉంటే అనర్హులు .
* కుటుంబంలో గవర్నమెంట్ జాబ్,పింఛను పొందేవారు ఉన్న అనర్హులే.
* ఆటో, టాక్సీ నడిపేవారు తప్ప , సరుకు రవాణా వాహనదారులు అర్హులు కారు.
* గత ఆరు మాసాల ( 6 నెలల ) ఇంటి విద్యుత్ వినియోగం నెలకు 600 యూనిట్ల కన్నా మించకూడదు. మించితే అనర్హులే.
పైన పేరుకున్న వారు అనర్హులు






No comments:
Post a Comment