చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిప్రముఖ తెలుగు సినిమా జర్నలిస్ట్, నటుడు TNR కరొనతో మృతి చెందారు
చిలకలూరిపేట - ఆక్సిజెన్ కాన్సన్ట్రేటర్ అందజేసిన మాజీ MLA మర్రి రాజశేఖర్ గారు
చిలకలూరిపేట - ఆక్సిజెన్ కాన్సన్ట్రేటర్ అందజేసిన మాజీ MLA మర్రి రాజశేఖర్ గారు
పట్టంలోని ప్రగతి నర్సింగ్ హోంనకు ఆక్సిజెన్ కాన్సన్ట్రేటర్ ను అందించారు మాజీ MLA మర్రి రాజశేఖర్ గారు. ఆక్సిజెన్ కాన్సన్ట్రేటర్ అంటే విద్యుత్ అంతరాయం లేకుండా ఉంటే ఇది నిరంతరం ఆక్సిజెన్ సప్లై చేస్తుంది, ఆక్సిజెన్ సిలిండర్ తో పని లేకుండా వాతావరంలోని గాలిని తీసుకొని ఆక్సిజెన్ ఉత్పత్తి చేస్తుంది. ప్రగతి హాస్పిటల్ డాక్టర్ కొల్ల అమర్ గారు మాట్లాడుతూ ప్రస్తుతం ఆక్సిజన్ సీలిండర్లు కొరత ఉన్న ఈ సమయంలో ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ చాలా ఉపయోగపడుతుంది. మర్రి రాజశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
అసభ్యపదజాలంతో ప్రతిపక్ష నాయకుడిని తిడుతున్నవాళ్ళని వదిలేసి వైద్యధికారులు ప్రకటించిన వైరస్ గురించి మాట్లాడిన చంద్రబాబు పైనా కేసు పెట్టటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము - ప్రత్తిపాటి
అసభ్యపదజాలంతో ప్రతిపక్ష నాయకుడిని తిడుతున్నవాళ్ళని వదిలేసి వైద్యధికారులు ప్రకటించిన వైరస్ గురించి మాట్లాడిన చంద్రబాబు పైనా కేసు పెట్టటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము - ప్రత్తిపాటి
చంద్రబాబు నాయుడి పైన పెట్టిన కేసును తీవ్రంగా ఖండిస్తున్నాము- పుల్లారావు , వివరాల్లోకి వెళ్తే
N - 440K అనే ప్రమాదకర కరోనా వైరస్ ఏపీలో కనిపించింది అని చంద్రబాబు నాయుడు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు అని ప్రతిపక్షనేత చంద్రబాబు గారి పైన కేసు నమోదు చేసారు. అయితే రాష్ట్రంలో రెమిడీసీవర్ , ఆక్సిజెన్ సమకూర్చటంలో విఫలం అయిన జగన్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మార్చటానికి కేసులు పెట్టి వాతావరణాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు.
3 సార్లు ముఖ్యమంత్రి అయిన 40 సంవత్త్సరాలో రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిని మీడియాలో ఒక మంత్రి ఇష్టం వచ్చినట్లు అసభ్యపదజాలంతో దూషిస్తున్న వారిని వదిలివేసి , వైద్యాధికారులే కొత్త వైరస్ ఏపీలో ఉన్నది అని ధ్రువీకరించిన వార్త ప్రస్తావన చేసిన చంద్రబాబునాయుడు పైన కేసు పెట్టటం ఏంటని ప్రశ్నించారు. ఆక్సిజెన్ లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు వారి పైన ద్రుష్టి పెట్టాలి అని తెలిపారు.













