|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Showing posts with label CHILAKALURIPETA SPEED NEWS. Show all posts
Showing posts with label CHILAKALURIPETA SPEED NEWS. Show all posts
జాతీయ స్థాయికి చిలకలూరిపేట ఏఎంజీ విద్యార్థి.. నెట్‌బాల్ పోటీలకు ఎంపిక
CHILAKALURI PET SPEED NEWSSaturday, January 03, 2026AMG, CHILAKALURIPETA SPEED NEWS, చిలకలూరిపేట స్పీడ్ న్యూస్
No comments
జాతీయ స్థాయికి చిలకలూరిపేట ఏఎంజీ విద్యార్థి.. నెట్‌బాల్ పోటీలకు ఎంపిక
చిలకలూరిపేట పట్టణానికి చెందిన ఏఎంజీ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థి చొప్పరపు శ్రీ మణికంఠ, జాతీయ స్థాయి అండర్-17 నెట్‌బాల్ పోటీలకు ఎంపికై పాఠశాలకు మరియు పట్టణానికి గర్వకారణంగా నిలిచాడు. ఈ నెల (జనవరి) 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు రాజస్థాన్‌లోని బల్మార్ వేదికగా జరగనున్న జాతీయ స్కూల్ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు తరపున మణికంఠ ప్రాతినిధ్యం వహించనున్నారు. గత డిసెంబర్ నెలలో విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా తరఫున పాల్గొని, అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్ కంటి మహంతి, హెచ్‌ఎం కృపాదానం, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల స్కూల్ గేమ్స్ కార్యదర్శులు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం నాయకులు, ఏఎంజీ పీఈటీలు రాజు, రాజేష్ మరియు తోటి విద్యార్థులు మణికంఠను ప్రత్యేకంగా అభినందించారు.
అధిక విద్యుత్ ఛార్జీలతో భయపడుతున్నారా ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ చేసి ఆదిత్య సోలార్ బిగించుకొని కరెంటు బిల్లుని 0 చేసుకోండి . మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గరిష్టంగా 78,000 సబ్సిడీని పొందండి. మరిన్ని వివరాల కోసం ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ +91 8074300423
మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి. https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g




