|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Showing posts with label #Chilakaluripet #RoadAccident #Pothavaram #Tragedy #SpeedNews #PoliceInvestigation. Show all posts
Showing posts with label #Chilakaluripet #RoadAccident #Pothavaram #Tragedy #SpeedNews #PoliceInvestigation. Show all posts
చిలకలూరిపేట రూరల్ - ఎస్సై కారు ఢీకొని వృద్ధుడు మృతి
CHILAKALURI PET SPEED NEWSThursday, January 15, 2026#Chilakaluripet #RoadAccident #Pothavaram #Tragedy #SpeedNews #PoliceInvestigation
No comments
చిలకలూరిపేట రూరల్ - ఎస్సై కారు ఢీకొని వృద్ధుడు మృతి
చిలకలూరిపేట మండలం పోతవరంలో సంక్రాంతి రోజున ఘోర ప్రమాదం జరిగింది. ఉప్మాగులూరుకు చెందిన దండ వీరయ్య (63) బైక్‌పై పాలకేనులతో వెళ్తుండగా, ఎర్రగొండపాలెం ఎస్సై ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది.పోతవరం వైయస్సార్ విగ్రహం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన వీరయ్యను చిలకలూరిపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. పండగ నాడు ఇంటి పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
⚡ కరెంట్ బిల్లుల మోతతో బెంబేలెత్తుతున్నారా? ⚡
ఇక ఆ చింత మానుకోండి! ☀️ ఆదిత్య సోలార్‌తో మీ ఇంటిని వెలిగించుకోండి.
✅ మీ కరెంట్ బిల్లును పూర్తిగా 0 (జీరో) చేసుకోండి.
✅ కేంద్ర ప్రభుత్వం నుండి రూ. 78,000/- వరకు భారీ సబ్సిడీని పొందండి. 🇮🇳
సౌరశక్తిని వాడండి - డబ్బులు ఆదా చేయండి! 💰
మరిన్ని వివరాల కోసం సంప్రదించండి:
☀️ ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్, చిలకలూరిపేట
📞 +91 8074300423
మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి. https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g
#Chilakaluripet #RoadAccident #Pothavaram #Tragedy #SpeedNews #PoliceInvestigation




