|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
#Chilakaluripet #ChilakaluripetSpeedNews #CrimeNews #Veluru #RuralPolice #Justice #LatestNews.
» చిలకలూరిపేటలో దారుణం: భార్యను చంపిన భర్త అరెస్ట్ - భార్యపై అనుమానం.. రోకలిబండతో దాడి.. చిలకలూరిపేటలో కలకలం రేపిన హత్య
చిలకలూరిపేటలో దారుణం: భార్యను చంపిన భర్త అరెస్ట్ - భార్యపై అనుమానం.. రోకలిబండతో దాడి.. చిలకలూరిపేటలో కలకలం రేపిన హత్య
చిలకలూరిపేటలో దారుణం: భార్యను చంపిన భర్త అరెస్ట్ - భార్యపై అనుమానం.. రోకలిబండతో దాడి.. చిలకలూరిపేటలో కలకలం రేపిన హత్య
చిలకలూరిపేట స్పీడ్ న్యూస్: క్షణికావేశం, అకారణ అనుమానం నిండు ప్రాణాన్ని బలిగొంది. చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామంలో భార్యను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాలు:
ఘటన: వేలూరు గ్రామానికి చెందిన అల్లాడి సల్మాన్ రాజు తన భార్య పుష్ప (30)పై అనుమానం పెంచుకున్నాడు.
దాడి: గత నెల 29న అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్య తలపై రోకలిబండతో విచక్షణారహితంగా దాడి చేశాడు.
మృతి: తీవ్ర గాయాలపాలైన పుష్ప గుంటూరు GGHలో చికిత్స పొందుతూ డిసెంబర్ 30న మృతి చెందింది.
అరెస్ట్: మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చిలకలూరిపేట రూరల్ పోలీసులు, శనివారం (జనవరి 3) నిందితుడు సల్మాన్ రాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును రూరల్ సీఐ బి. సుబ్బా నాయుడు పర్యవేక్షించారు.
అధిక విద్యుత్ ఛార్జీలతో భయపడుతున్నారా ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ చేసి ఆదిత్య సోలార్ బిగించుకొని కరెంటు బిల్లుని 0 చేసుకోండి . మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గరిష్టంగా 78,000 సబ్సిడీని పొందండి. మరిన్ని వివరాల కోసం ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ +91 8074300423
మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి. https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g





No comments:
Post a Comment