|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» చిలకలూరిపేటలో నిన్ను ఓడించి నేను గెలుస్తా అని చేసిన శపథాన్ని నిజం చేసిన మన లేడీ సూపర్ స్టార్ రజని -- సినీనటుడు ఆలీ
చిలకలూరిపేటలో నిన్ను ఓడించి నేను గెలుస్తా అని చేసిన శపథాన్ని నిజం చేసిన మన లేడీ సూపర్ స్టార్ రజని -- సినీనటుడు ఆలీ
చిలకలూరిపేటలో నిన్ను ఓడించి నేను గెలుస్తా అని చేసిన శపథాన్ని నిజం చేసిన మన లేడీ సూపర్ స్టార్ రజని -- సినీనటుడు ఆలీ
శనివారం పట్టణంలో జరిగిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిధిగా హాజరు అయిన సినీనటుడు ఆలీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సామాన్య వ్యక్తి కి మున్సిపల్ చైర్మెన్ పదవి దక్కటం అది వైస్సార్సీపీ ప్రభుత్వం తోనే సాధ్యం అని. చాలా మంది చైర్మెన్ కోసం పోటీపడి డబ్బుల బ్యాగ్ లతో పార్టీ ఆఫీస్ చుట్టు తిరిగారు అని కానీ ఒక సామాన్య వ్యకికి చైర్మెన్ పదవి రావటం చైర్మెన్ అయిన రఫాని గారికే నమ్మశక్యం గా లేదు అని. ఎలక్షన్ ముందు రజని గారు చేసిన శపథం గుర్తుచేశారు. " నిన్ను ఓడించి నేను MLA గా గెలుస్తా " అన్న మాటలు గుర్తుచేశారు. తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్. మన చిలకలూరిపేట లేడీ సూపర్ స్టార్ రజని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎలక్షన్ కంటే స్థానిక ఎలక్షన్ లో డబల్ మెజారిటీ ఇచ్చారు అని పట్టణ ప్రజలని కొనియాడారు.






No comments:
Post a Comment