|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» చిలకలూరిపేట ముస్లిం సోదరులు గోవధ నిషేధిత చట్టాన్ని పాటించాలి - మునిసిపల్ కమిషనర్
చిలకలూరిపేట ముస్లిం సోదరులు గోవధ నిషేధిత చట్టాన్ని పాటించాలి - మునిసిపల్ కమిషనర్
చిలకలూరిపేట ముస్లిం సోదరులు గోవధ నిషేధిత చట్టాన్ని పాటించాలి - మునిసిపల్ కమిషనర్
చిలకలూరిపేట - ముస్లిం సోదరుల పండుగ బక్రీద్ సందర్బంగా మునిసిపల్ కమిషనర్ రవీంద్ర గోవధ నిషేధం అని తెలిపారు. యానిమల్ హుస్బెండరీ యాక్ట్ 11-1977 ప్రకారం గోవధ నిషేధం అలాగే హైకోర్టు ఉత్తరువుల మేరకు 26505(23-12-2005) ప్రకారం ఆవులు,దూడలు లాంటి సమాజానికి ఉపయోగపడే జంతువులను వధించటం నేరం కనుక ముస్లిమ్ సోదరులు ప్రభుత్వ చట్టాలను గౌరవించి శాంతిని నెలకొల్పాలి అని కమిషనర్ తెలిపారు. అలాగే కరోనా ఆంక్షల నేపథ్యంలో వీలైనంత వరకు ఎవరి ఇళ్లలో వారు ప్రార్థనలు నిర్వహించుకోవాలి అని తెలిపారు .






No comments:
Post a Comment