|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» చిలకలూరిపేట మండలం - పేకాట స్థావరం పైన దాడులు - 35 మంది అరెస్ట్ - 13 లక్షల రూపాయల నగదు స్వాధీనం.
చిలకలూరిపేట మండలం - పేకాట స్థావరం పైన దాడులు - 35 మంది అరెస్ట్ - 13 లక్షల రూపాయల నగదు స్వాధీనం.
చిలకలూరిపేట మండలం - పేకాట స్థావరం పైన దాడులు - 35 మంది అరెస్ట్ - 13 లక్షల రూపాయల నగదు స్వాధీనం.
చిలకలూరిపేట మండలంలోని గుద్దె వారిపాలెం - అనంతవరం గ్రామ శివారులలో జిల్లా అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు చిలకలూరిపేట అర్బన్ పోలీసులు నిర్వహించిన దాడులలో మొత్తం 35 మందిని అరెస్ట్ చెయ్యగా వారి వద్ద నుండి 13 లక్షల రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడులతో ఒక్కసారిగా ఖంగుతిన్న పేకాట రాయుళ్లు పారిపోవటానికి యత్నించారు. అయితే అర్బన్ పోలీసులు చాకచక్యంగా అందరిని అరెస్ట్ చేసారు.గ్రామాలలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే వారి పైన కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు.






No comments:
Post a Comment