|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» రేపు (26-07-2021,సోమవారం ) చిలకలూరిపేట నియోజకవర్గంలో 6700 వ్యాక్సీలతో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ - ఎక్కడ ఎక్కడ ఎన్ని ఎన్ని వ్యాక్సిన్లు కేటాయించారు అంటే !!!
రేపు (26-07-2021,సోమవారం ) చిలకలూరిపేట నియోజకవర్గంలో 6700 వ్యాక్సీలతో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ - ఎక్కడ ఎక్కడ ఎన్ని ఎన్ని వ్యాక్సిన్లు కేటాయించారు అంటే !!!
రేపు (26-07-2021,సోమవారం ) చిలకలూరిపేట నియోజకవర్గంలో 6700 వ్యాక్సీలతో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ - ఎక్కడ ఎక్కడ ఎన్ని ఎన్ని వ్యాక్సిన్లు కేటాయించారు అంటే !!!
చిలకలూరిపేట నియోజకవర్గంలో రేపు 26-07-2021 సోమవారం నాడు మొత్తం 6,700 కోవిషిల్డ్ వ్యాక్సిన్లతో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు నోడల్ అధికారి డాక్టర్ గోపి నాయక్ తెలిపారు. అయితే ఎక్కడ ఎక్కడ ఎన్ని డోసులు వేస్తున్నారు అంటే !
చిలకలూరిపేట సిహెచ్ సి లో - 200
చిలకలూరిపేట యు ఎఫ్ డబ్ల్యూ సి నందు - 1000
సుబ్బయ్యతోట యు పి హెచ్ సి నందు - 500
రజకకాలనీ యు పి హెచ్ సి నందు - 500
పురుషోత్తమపట్నం యు పి హెచ్ సి నందు - 500
కావూరు పి హెచ్ సి నందు - 1000
గణపవరం పి హెచ్ సి నందు - 1000
యడ్లపాడు పి హెచ్ సి నందు - 1000
నాదెండ్ల పి హెచ్ సి నందు - 1000 డోసులు కేటాయించారు.






No comments:
Post a Comment