|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
కరోనా న్యూస్
,
చిలకలూరిపేట న్యూస్
» చిలకలూరిపేటలో గత వారం రోజులలో 9.2 % పాజిటివిటీ రేటు - చిలకలూరిపేటను రెడ్ జోన్ గా ప్రకటిస్తున్నాం - కమిష్నర్
చిలకలూరిపేటలో గత వారం రోజులలో 9.2 % పాజిటివిటీ రేటు - చిలకలూరిపేటను రెడ్ జోన్ గా ప్రకటిస్తున్నాం - కమిష్నర్
చిలకలూరిపేటలో గత వారం రోజులలో 9.2 % పాజిటివిటీ రేటు - చిలకలూరిపేటను రెడ్ జోన్ గా ప్రకటిస్తున్నాం - కమిష్నర్
చిలకలూరిపేట పట్టణంలో శనివారం రోజున మునిసిపల్ కౌన్సిల్ హాలు నందు శానిటరీ మేస్త్రులు, సేకరేటరీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మునిసిపల్ కమిష్నర్ రవీంద్ర గారు మాట్లాడుతూ పట్టణంలో గత వారం రోజుల కరోనా రిపోట్స్ చూసుకునట్లు అయితే పోజిటివిటీ రేట్ 9.2 % మించి ఉండటంతో పట్టణాన్ని రెడ్ జోన్ గా ప్రకటిస్తున్నాము అని అయన తెలిపారు. అలాగే పట్టణంలోని వర్తక వ్యాపారాలు, చిల్లరకొట్టు వ్యాపారాలు కరోనా టెస్టులు చేపించుకునేలా చర్యలు తీసుకోవాలి అని. అలాగే సాయంత్రం 6 గంటల తరవాత వ్యాపారాలు పూర్తిగా ఆపివెయ్యాలి అని,లేనిచో అపరాధ రుసుము వసూళ్లు చెయ్యాలి అని అయన తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు మాస్క్ లు తప్పని సరిగా వాడాలి అని అయన తెలిపారు.






No comments:
Post a Comment