|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» చిలకలూరిపేట - తవ్వే కొద్దీ పుట్టలు పుట్టలుగా బయటపడుతున్న గుట్కా నిల్వలు - మరో 3 లక్షల నిషేదిత గుట్కా సీజ్
చిలకలూరిపేట - తవ్వే కొద్దీ పుట్టలు పుట్టలుగా బయటపడుతున్న గుట్కా నిల్వలు - మరో 3 లక్షల నిషేదిత గుట్కా సీజ్
చిలకలూరిపేట - తవ్వే కొద్దీ పుట్టలు పుట్టలుగా బయటపడుతున్న గుట్కా నిల్వలు - మరో 3 లక్షల నిషేదిత గుట్కా సీజ్
చిలకలూరిపేట పట్టణంలో మద్ది మల్లయ్య వీధిలో 11 లక్షల సరుకు పట్టుకున్న పోలీసు వారు గంట వ్యవధిలోనే మరో గోడోన్లో మరో 3 లక్షల సరుకు సీజ్ చేసారు. పట్టణంలోని MRO ఆఫీస్ వెనుక బజార్లోని యూనియన్ బ్యాంకు బిల్డింగ్ నందు ఈ సరుకుని గుర్తించటం జరిగింది. సీఐ బిలాలుద్దీ, SI అజయ్ బాబు మరియు పోలిస్ర్ సిబ్బంది ఈ సోదాలలో పాల్గొన్నారు. యూనియన్ బ్యాంకు బిల్డింగ్ ఓనరే ఈ నిల్వలను ధాచినట్లు DSP విజయ్ భాస్కర్ తెలిపారు. ఇంకా సోదాలు కొనసాగుతాయి అని ఎవ్వరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని తెలియజేసారు.






No comments:
Post a Comment