|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
గుంటూరు జిల్లా
» ఎట్టకేలకు నరసరావుపేట సేఫ్ పేరేంటరల్స్ నందు రెమిడీసీవర్ ఇంజన్క్షన్ తయారీకి అనుమతించిన కేంద్ర ప్రభుత్వం
ఎట్టకేలకు నరసరావుపేట సేఫ్ పేరేంటరల్స్ నందు రెమిడీసీవర్ ఇంజన్క్షన్ తయారీకి అనుమతించిన కేంద్ర ప్రభుత్వం
ఎట్టకేలకు నరసరావుపేట సేఫ్ పేరేంటరల్స్ నందు రెమిడీసీవర్ ఇంజన్క్షన్ తయారీకి అనుమతించిన కేంద్ర ప్రభుత్వం
కరోనా బాధితులకు అత్యవసర ఇంజక్షన్ గా పేరు పొందిన రెమిడీసీవర్ ఇంజక్షన్ తయారీకి మన సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం గొల్లపూడి గ్రామము నందు ఉన్నసేఫ్ పేరేంటరల్స్ లిమిటెడ్ నందు MP శ్రీకృష్ణదేవరాయల లేఖ మేరకు అనుమతులు లభించాయి. అయితే 5లక్షల ఇంజక్షన్ తయారీకి మాత్రమే అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే అంబట్టి రాంబాబుగారు, MP శ్రీకృష్ణదేవరాయలుగారు ఆయా ప్రాంతాన్ని సందర్శించి ఇంజక్షన్ తయారీ, ఇతర అంశాలపైనా చర్చించారు.






No comments:
Post a Comment