|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» చిలకలూరిపేట ASI శ్రీరాములు అనారోగ్యంతో మృతి
చిలకలూరిపేట ASI శ్రీరాములు అనారోగ్యంతో మృతి
చిలకలూరిపేట ASI శ్రీరాములు గారు అనారోగ్యంతో మృతి
చిలకలూరిపేట అర్బన్ పోలీస్టేషన్లో ASI గా విధులు నిర్వహిస్తున్న దేవినేని శ్రీరాములు(60) గారు అనారోగ్యంతో మృతి చెందారు. ప్రస్తుతం RTC కాలనీ లో నివాసం ఉంటున్న అయన స్వస్థలం వట్టిచేరుకు మండలం ముట్లూరి గ్రామము. అయన మృతుదేహాన్ని ముట్లూరు తరలిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నాలుగున్నర సంవత్సరాలుగా పట్టణంలో ASI గా పని చేస్తున్నారు.
అయన మరణవార్త విన్న SI, CI మరియు పోలీస్ సిబ్బంది సంతాపం వ్యక్తం చేసారు.






No comments:
Post a Comment