|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
చిలకలూరిపేట న్యూస్
,
చిలకలూరిపేట మండలం
» చిలకలూరిపేటలో కరోనా వాక్సిన్ ఎక్కడ వేస్తున్నారు అంటే !!!
చిలకలూరిపేటలో కరోనా వాక్సిన్ ఎక్కడ వేస్తున్నారు అంటే !!!
చిలకలూరిపేటలో కరోనా వాక్సిన్ ఎక్కడ వేస్తున్నారు అంటే !!!
నిన్న మొన్నటిదాకా వాక్సిన్ అంటే అంతగా మొగ్గుచూపని పట్టణవాసులు కరోనా కేసుకు రోజు రోజుకి పెరుగుతున్నందువల్ల ఈ రోజు బుధవారం నాడు మొదలుపెట్టిన వాక్సినేషన్ ప్రక్రియకు జనాలు బారులు తీరారు . అయితే వాక్సిన్ ఎక్కడ ఎక్కడ వేస్తున్నారు అంటే " పట్టణంలోని AMG బాయ్స్ హాస్టల్ వద్ద రజక కాలనీ లోని ఆరోగ్యకేంద్రం నందు మరియు సుబ్బయ్యతోట - పద్మసాలిపేట డిస్పెన్సరీ నందు, అన్ని వార్డు,గ్రామా సచివాలయాలలో వ్యాక్సిన్ వేస్తున్నారు " ఈ రోజు ప్రారంభించిన వాక్సిన్ ప్రక్రియను ఛైర్మెన్ రాఫ్ఫాని గారు, కమిష్నర్ రవీంద్ర గారు పరిశీలించారు. అలాగే నోడల్ వైద్యధికారి గోపీనాయక్ గారు పట్టణంలో వాక్సిన్ ప్రక్రియ ప్రారంభం అయినది ప్రతి ఒక్కరు అవకాశాన్ని వినియోగించుకోవాలి అని తెలిపారు.






First Rtc variki vaccination cheyandi
ReplyDelete