|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
చిలకలూరిపేట న్యూస్
» చిలకలూరిపేటలో వరుసగా రెండవ రోజు కూడా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.
చిలకలూరిపేటలో వరుసగా రెండవ రోజు కూడా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.
చిలకలూరిపేటలో వరుసగా రెండవ రోజు కూడా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.
పట్టణంలో వరుసగా రెండవ రోజు కూడా 44 డిగ్రీల మార్క్ ని టచ్ అయింది. పట్టణ ప్రజలు రోడ్లు బయట తిరగకుండా లాక్ డౌన్ రోజులని తలపిస్తున్నాయి. రోజు రోజు కి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పట్టణ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే ఇలా ఉంటే రేపు వచ్చే రోహిణి కార్తీలో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో తలుచుకుంటేనే భయం వేసేలా ఉంది. ఇప్పటికే విద్యార్థులకు స్కూళ్లు కి ఒంటిపూట బడులు మొదలుపెట్టటం వలన కొంచం ఇబ్బంది తెగినట్లే. ఇక ముసలివాళ్ళు సంగతి చెప్పే పనే లేదు ఉదయం వడగాలులు, సాయంత్రానికి ఉక్క,చమటలు తో సతమతం అవుతున్నారు. ఏది ఏమి అయినా పొద్దునే 11 గంటలకల్లా బయటపని చూసుకోవటం. సాయంత్రం 5 గంటల వరకు బయటకి రావొద్దు. ఇక రోజువారీ కూలి పని చేసుకునే వారు, ముఠావారు, ఉద్యోగులు నీడ పట్టున ఉండటానికి ట్రై చెయ్యండి.






No comments:
Post a Comment