|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» చిలకలూరిపేటలో కొనసాగుతున్న భారత్ బంద్ - రోడ్ల పైకి రాని RTC బస్సులు, మతపడ్డా స్కూలు,కాలేజీలు
చిలకలూరిపేటలో కొనసాగుతున్న భారత్ బంద్ - రోడ్ల పైకి రాని RTC బస్సులు, మతపడ్డా స్కూలు,కాలేజీలు
చిలకలూరిపేటలో కొనసాగుతున్న భారత్ బంద్ - రోడ్ల పైకి రాని RTC బస్సులు, మతపడ్డా స్కూలు,కాలేజీలు
చిలకలూరిపేట పట్టణములో టీడీపీ,వైస్సార్సీపీ,సిపిఐ,సిపిఎం, కాంగ్రెస్ మద్దతుతో ఈరోజు బంద్ జరుగుతుంది. బంద్ సందర్భంగా పట్టణంలోని కాలేజీలు,స్కూలు మూతపడ్డాయి. ఉదయం నుండే APSRTC బస్సులు నిలిపివెయ్యబడ్డాయి. అలాగే వ్యాపారులు బంద్ కి సహకరిస్తూ షాప్స్ మూసివేశారు. అయితే పొద్దున చలివేంద్రం బజార్,మెయిన్ రోడ్ లో కొంచం హడావిడి కనిపించినా తర్వాత దుకాణాలు అన్ని మూసివేసి వారీ మద్దతు తెలియచేసారు. పట్టణంలో అఖిలపక్షం, కార్మికసంఘాలు,ప్రజాసంఘాలు భారీ ర్యాలీ తో పురవీధులలో తిరిగి కొత్తగా ఎర్పాటుచేసిన రైతు చట్టాలను , పెరుగుతున్న పెట్రోల్ & డీజిల్, నిత్యవసర సరుకుల ధరలు , విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రదర్శనలూ చేస్తూ దుకాణాలను,బ్యాంకులను స్వచ్చంధంగా మూసివేసి బంద్ కి సహకరించాలి అని కోరారు.







No comments:
Post a Comment