|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» చిలకలూరిపేటలో గంజాయి గుట్టురట్టు - ఇంజనీరింగ్ విద్యార్హులే లక్ష్యంగా గంజాయి వ్యాపారం
చిలకలూరిపేటలో గంజాయి గుట్టురట్టు - ఇంజనీరింగ్ విద్యార్హులే లక్ష్యంగా గంజాయి వ్యాపారం
చిలకలూరిపేటలో గంజాయి గుట్టురట్టు - ఇంజనీరింగ్ విద్యార్హులే లక్ష్యంగా గంజాయి వ్యాపారం
చిలకలూరిపేట ఎక్క్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చాకచక్యంగా గంజాయి అమ్మేవారిని ప్రీ ప్లాన్డ్ గా పట్టుకున్నారు. వివరాలలోకి వెళ్తే చిలకలూరిపేట మండలం కోమటినేని వారిపాలెం గ్రామములో కోటేశ్వరరావు అనే వ్యక్తిని ఎక్క్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఆ వ్యక్తికి సప్లై ఎక్కడనుండి వస్తుందో ఆరాతీసారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ప్రకాశం జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లెకు చెందిన మస్తాన్ రావు అనే వ్యక్తి దగ్గిర నుండి గంజాయి వస్తుంది అని తెలుసుకొని కోటేశ్వరరావు నుండి మస్తాన్ రావు కి ఫోన్ చేపించి గంజాయి అయిపోయింది తీసుకురమ్మని చూపించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి 25kgల గంజాయి తీసుకొని వస్తుండగా మార్గమధ్యలో బొప్పూడి గుడి వద్ద అతనిని పట్టుకున్నారు.
ఎక్సైజ్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా ఈ గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి అని ఇలాంటి కార్యకలాపాలకి పాల్పడేవాళ్ళ పైన కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు. అలాగే ఎక్సైజ్ బ్యూరో CI కర్ణ , SI ప్రసాద్ గారిని మరియు సిబ్బందిని అభినందించారు.






No comments:
Post a Comment