|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
చిలకలూరిపేట న్యూస్
» చిలకలూరిపేటలో ఓగెరు వాగు సమీపంలో రోడ్ ప్రమాధం -- వ్యక్తి మృతి
చిలకలూరిపేటలో ఓగెరు వాగు సమీపంలో రోడ్ ప్రమాధం -- వ్యక్తి మృతి
చిలకలూరిపేటలో ఓగెరు వాగు సమీపంలో రోడ్ ప్రమాధం -- వ్యక్తి మృతి
చిలకలూరిపేట ఓగేరు వాగు సమీపంలో జాతీయ రహదారి పైనా ద్విచక్ర వాహనాన్ని డీ కొన్న టాటా ఏసీ వాహనం వ్యక్తి మృతి. వివరాలలోకి వెళ్తే పట్టణంలోని పాటిమీద ప్రాంతానికి చెందిన పుల్లంశెట్టి కోటేశ్వరావు అనే వ్యక్తి ఓగేరు వాగు సమీపంలోని అయ్యప్ప స్వామి గుడికి వెళ్లి ఇంటికి వచ్చేటప్పుడు డివైడర్ దాటుతూ రోడ్ అవతలవైపుకి వెళ్తున్న క్రమంలో అటుగా వెళ్తున్న టాటా మినీ ఏసీ వాహనం ఢీ కొన్నది. స్థానికుల సంచారంతో అక్కడికి వచ్చిన 108 వాహనంలో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అనంతరం ఆయనని గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యలో కనుమూశాడు.






No comments:
Post a Comment