మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట - భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయిన పెద్ద శివాలయం

చిలకలూరిపేట - భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయిన పెద్ద శివాలయం

చిలకలూరిపేట - భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయిన పెద్ద శివాలయం

చిలకలూరిపేట :- పట్టణంలోని కళామందిర్ సెంటర్లో ఉన్న పెద్ద శివాలయం నందు భక్తుల రద్దీతో కోలాహలంగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న చిలకలూరిపేట కళామందిర్ సెంటర్లోని పెద్ద శివాలయం నిర్మాణ పనులు పూర్తిచేసుకుని ఈరోజు విగ్రహా పునజీవ ప్రతిష్ట మహోత్సవం మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం రంగ రంగ వైభవంగా జరుగుతుంది. ఉదయం నుంచి దేవాలయంలో భక్తులు రద్దీతో కిక్కిరిసిపోయింది. చుట్టుపక్కల ఊర్ల నుండి బంధువులు లతో ఆడపడుచులతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొన్నది. అనంతరం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళామందిర్ సెంటర్ నందు, చలివేంద్రం బజార్ నందు, మార్కెట్ సెంటర్ నందు వేలాది మందికి అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీతో గడియార స్తంభం, కళామందిర్ సెంటర్ నందు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడింది.

ధ్వజస్తంభ ప్రతిష్ట వీడియో కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి

https://youtu.be/103d3m9wA8w




https://youtu.be/103d3m9wA8w



Follow below for More


https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం

చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం


చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం



చిలకలూరిపేట పట్టణంలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో ప్యాసింజర్లతో వెళుతున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొన్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చెన్నై నుంచి పొగాకు లోడు తో రిలయన్స్ పెట్రోల్ బంకు సమీపంలో ఉన్న గోడౌన్ కి వెళ్తున్న సమయంలో లారీని వెనక నుండి ఒంగోలు నుండి గుంటూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బస్సులోని ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు లోపల ఉన్న ప్యాసింజర్లకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ట్రాఫిక్ నిలిచిపోవడంతో నేషనల్ హైవే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ప్రోక్లైనేర ద్వారా ఘటనకు గురైన ఆర్టీసీ బస్సును పక్కకు జరిపి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.


చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం

చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం

చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం


Share:

రాష్ట్ర నలుమూలల నుండి చిలకలూరిపేటకు భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు - పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న చిలకలూరిపేట ప్రధాన వీధులు

రాష్ట్ర నలుమూలల నుండి చిలకలూరిపేటకు భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు - పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న చిలకలూరిపేట ప్రధాన వీధులు

రాష్ట్ర నలుమూలల నుండి చిలకలూరిపేటకు భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు - పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న చిలకలూరిపేట ప్రధాన వీధులు

చిలకలూరిపేట :- జనసేన, టిడిపి, బిజెపి ఆధ్వర్యంలో ఉమ్మడిగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా ఇప్పటికే కార్యకర్తలు భారీ ఎత్తున సభ స్థలానికి చేరుకున్నారు. కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే అల్పాహారం, మజ్జిగ, మంచినీళ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సభా ప్రాంగణం అంతా కూడా పోలీస్ వారి కనుసైగల్లో భారీ బందోబస్తు నడుమ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిన్నటి నుండి కూడా పట్టణంలోని లాడ్జ్ అండ్ హోటల్స్ అన్ని ముందుగానే బుక్ అయిపోవడంతో రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న విఐపి లకు వసతి సదుపాయానికి ఇక్కట్లు తప్పడం లేదు. అయినప్పటికీ పట్టణంలోని పెద్దపెద్ద హోటల్స్, టిఫిన్ సెంటర్లు జనాలతో కిరిసిపోయాయి. ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడటం వలన జాతీయ రహదారిపై ట్రాఫిక్ తీవ్రతను కొంతవరకు తగ్గించగలిగారు. ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు సాయంత్రం అయినప్పటికీ కూడా ప్రజలు ఇప్పటినుండే సభ స్థలానికి బారులు తీరారు. సభా ప్రాంగణానికి విఐపి పాసులు ఉంటేనే కార్లకు అనుమతిస్తున్నారు. చిలకలూరిపేట నుండి బొప్పూడి వరకు రోడ్లన్నీ టిడిపి, జనసేన, బిజెపి జెండాలతో నిండిపోయాయి. ఇప్పటికే పలు ప్రధాన కూడలిలలో కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం భోజనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.


సంబంధించిన వీడియో చూడటం కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి.


https://youtube.com/watch?v=QlCUBK4t7Tw&si=NfJQT1u7gCiZniIu

Share:

చిలకలూరిపేటలో రెండు వర్గాలుగా వైసిపి క్యాడర్

చిలకలూరిపేటలో రెండు వర్గాలుగా వైసిపి క్యాడర్

చిలకలూరిపేట :- రాజకీయ పరిణామాల దృష్ట్యా చిలకలూరిపేట పట్టణంలోని వైసిపి కేడర్ రెండుగా చీలిపోయింది. అందులో భాగంగా ఈరోజు నిర్వహించిన కార్యక్రమాలు అందుకు ఉదాహరణ. ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా చిలకలూరిపేట విచ్చేసిన మనోహర్ నాయుడుకి మెజార్టీ కౌన్సిలర్ల ఆదరణ లభించలేదు. అలాగే రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సగానికి పైగా వైసిపి కౌన్సిలర్లు హాజరయ్యి స్థానికేతులకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మద్దతు ఇవ్వబోమని బహిరంగంగానే తెలియజేశారు. ఉదయం నిర్వహించిన మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలోని సభలో మంత్రి విడుదల రజనీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్థానికేతరులకు మద్దతు ఇచ్చి ఒకవేళ వారి ఓడిపోతే పేటను విడిచిపెట్టి వెళ్లపోతారని, స్థానికులకు టికెట్ ఇస్తే గెలుపోవటములతో సంబంధం లేకుండా కార్యకర్తల కష్టాల్లో తోడు ఉంటారని వారు తెలిపారు. దీంతో వైసీపీ క్యాడర్ లో అయోమయం పరిస్థితిలో నెలకొన్నది. చివరికి కార్యకర్తలు ఎవరికి మద్దతు ఇస్తే చివరికి ఎవరికి వ్యతిరేకం అవుతాము అని ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే మంత్రికి అనుకూలంగా ఉన్న వర్గం మనోహర్ నాయుడు కి మద్దతు ఇచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీలోని రాష్ట్రస్థాయి నేతలు ఈ విషయంలో కలగజేసుకొని సమస్యని కొలిక్కి తీసుకురా పోతే పార్టీలో పెద్ద నష్టం జరిగిందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిలకలూరిపేటలో రెండు వర్గాలుగా వైసిపి క్యాడర్


Share:

చిలకలూరిపేట మీదుగా వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు

చిలకలూరిపేట మీదుగా వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు

చిలకలూరిపేట మీదుగా వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు


టిడిపి బిజెపి జనసేన ఆధ్వర్యంలో ఉమ్మడిగా నిర్మిస్తున్న భారీ బహిరంగ సభకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ భారీ సభకు లక్షలాదిగా కార్యకర్తలు తరలి వస్తారని ఉద్దేశంతో ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా చెన్నై - కలకత్తా కు వెళ్లే దారిని ఒంగోలు దిగమర్రు మీదుగా రేపల్లె, మచిలీపట్నం మీదుగా విశాఖపట్నం వెళ్లాలని, అలాగే చెన్నై నుండి హైదరాబాద్ కు వెళ్లే వాహనాలు ఒంగోలు, మేదరమెట్ల, అద్దంకి మీదుగా పిడుగురాళ్ల నుండి హైదరాబాద్కు వెళ్లాలని, విశాఖపట్నం నుండి చెన్నై వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్, ఒంగోలు మీదుగా చెన్నై వెళ్లాలని ట్రాఫిక్ పోలీస్ తెలిపారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పోలీసులు భారీ కేట్లు నిర్మించి ట్రాఫిక్ సమస్య లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.


చిలకలూరిపేట మీదుగా వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు


Share:

మోగిన ఎన్నికల నగారా - నేటి నుండి ఎన్నికల కోడ్ అమలు-EC

మోగిన ఎన్నికల నగారా - నేటి నుండి ఎన్నికల కోడ్ అమలు - EC


మోగిన ఎన్నికల నగారా - నేటి నుండి ఎన్నికల కోడ్ అమలు-EC

గత కొన్ని రోజులుగా ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా ఎన్నికల షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ని ప్రకటించారు.

నేటి నుండి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ప్రారంభం - EC. దేశవార్ధంగా 97 కోట్ల మంది ఓటర్లు, ఏపీ తో పాటుగా ఒడిస్సా, సిక్కిం, అరుణాచల ప్రదేశ్తో పాటుగా కాశ్మీర్లో కూడా ఎన్నికలు, జూన్ 16 లోపు అన్ని ఎన్నికలను పూర్తి చేస్తాం, దేశవ్యాప్తంగా 10 లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాలు, కోటి 82 లక్షల మంది కొత్త ఓటర్లు, ఎలక్షన్ కోసం 55 లక్షల ఈవీఎంలను ఏర్పాటు. ఈ లోకసభ ఎన్నికలు దేశంలోనే 18 ఎన్నికలుగా, 85 సంవత్సరాలు వయసు దాటిన వారికి ఇంటి (ఓట్ ఫ్రమ్ హోమ్) వద్ద నుంచి ఓటింగ్ చేసే ప్రక్రియ. నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు మూడు పేపర్లో ప్రకటన ఇవ్వాలి - EC

Share:

కోలాహాలంగా చిలకలూరిపేట పట్టణం

 కోలాహాలంగా చిలకలూరిపేట పట్టణం 

కోలాహాలంగా చిలకలూరిపేట పట్టణం


చిలకలూరిపేట :- చిలకలూరిపేట పట్టణంలో కోలాటం వాతావరణ నెలకొన్నది. ఒకవైపు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు రోడ్ షో నిర్వహిస్తుండగా, మరోవైపు టిడిపి జనసేన బిజెపి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉమ్మడి భారీ సభకు ప్రముఖులు చిలకలూరిపేట క్యు కడుతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఉమ్మడి కార్యకర్తలు చిలకలూరిపేటకు క్యూ కడుతున్నారు. దేశ ప్రధాని చిలకలూరిపేటకు వస్తున్న తరుణంలో సభా ప్రాంగణానికి భారీగా అభిమానులు చేరుకున్నారు. మధ్యాహ్నం నుంచి ప్రోటోకాల్ ప్రకారం ఎవరికి అనుమతి లేనందువలన పట్టణంలోని ప్రజలు భారీగా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా చిలకలూరిపేట పట్టణానికి విచ్చేయుచున్న మనోహర్ నాయుడు కి వైసీపీ కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. గుంటూరు నుంచి చిలకలూరిపేటకు రోడ్ షో నిర్వహిస్తున్నారు. దీంతో పట్టణంలోని వీధులన్నీ కూడా వివిధ పార్టీ జెండాలతో కోలాహారంగా మారింది.
Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి