చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట వైస్ ఛైర్మెన్ గా కొలిశెట్టి శ్రీనివాసరావు నియమితులు అయ్యారు
చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్మెన్ గా రఫాని ప్రమాణ స్వీకారం
చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్మెన్ గా రఫాని ప్రమాణ స్వీకారం
![]() |
| రఫాని 20 వ వార్డ్ కౌన్సిలర్ |
చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్మెన్ గా 20వ వార్డ్ కౌన్సిలర్ రఫాని గారు నియమితులు అయ్యారు . గడిచిన మున్సిపల్ ఎలక్షన్ లో ముస్లిమ్ మైనారిటీ సభ్యులు 38 వార్డలుకి గాను 12 వార్డులు ఎన్నిక అయ్యారు . గెలిచినా మైనారిటీ కౌన్సిలర్లు పరిశీలించి పట్టణం లో వున్నా సమస్యలపైనా అభివృద్ధి పైన అవగాహనా వున్నా షేక్ రఫాని గారిని ఎన్నుకున్నారు . చిలకలూరిపేట లో ఏ గతం లో ఎన్నడూ లేని విధంగా మైనారిటీలు ఎన్నిక అయ్యారు .
చిలకలూరిపేట పట్టణంలో 700 మార్క్ కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
చిలకలూరిపేట లోని BJP పార్టీ ఆఫీస్ నందు జెట్ల్లి ప్రధమ వర్ధంతి వేడుకలు
చిలకలూరిపేట లోని BJP పార్టీ ఆఫీస్ నందు జెట్ల్లి ప్రధమ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు:---
![]() |
| అరుణ్ జెట్ట్లై |
పట్టణం లోని బీజేపీ పార్టీ ఆఫీస్ నందు అరుణ్ జెట్ల్లి గారి వర్ధంతి వేడుకలను నిర్వహించారు . ఈ సమయంలో ఆయన ఆధ్వర్యంలో పలుమార్లు సెంట్రల్ మినిస్టర్ గా పనిచేసి దేశానికీ ,పార్టీ కి చేసిన సేవలను గుర్తుచేసుకొని ఘనంగా నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమంలో పార్టీలోని ముఖ్యనాయకులు , యువకులు పాల్గొన్నారు .
చిలకలూరిపేట సోమవారం నాడు నమోదు అయిన కేసుల వివరాలు
చిలకలూరిపేట సోమవారం నాడు నమోదు అయిన కేసుల వివరాలు :-----
పట్టణం లో సోమవారం నాడు 6 కేసులు నమోదు అయ్యాయి . సుబ్బయ్యతోట 1, గుండయతోట 1, పురుషోత్తపట్నం 1, గుర్రాలచావిడీ 1, రహమత్ నగర్ 1, వడ్డెరకాలనీ 1, గ నమోదు అయ్యాయి
ఆంధ్రప్రదేశ్ సిఐడి అడిషనల్ డీజీపీ P v . సునీల్ కుమార్ గారిని కలిసిన చిలకలూరిపేట శాసనసభ్యురాలు రజని గారు
ఆంధ్రప్రదేశ్ సిఐడి అడిషనల్ డీజీపీ P v . సునీల్ కుమార్ గారిని కలిసిన చిలకలూరిపేట శాసనసభ్యురాలు రజని గారు :---
![]() |
| సునీల్ కుమార్ గారి తో రజని గారు |
చిలకలూరిపేట శాసనసభ్యురాలు రజని గారి సోషల్ మీడియా ఫేస్బుక్ మరియు యూట్యూబ్ చానళ్ళు , కొన్ని మీడియా సంస్థలలో తన పైన జరుగుతున్న దుష్ప్రచారాలు కఠినమైన చర్యలు తీసుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ సిఐడి అడిషనల్ డీజీపీ P v . సునీల్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఫిర్యాదు చేసారు . సునీల్ కుమార్ గారు మాట్లాడుతూ సోషల్ మీడియా లో ఎలాంటి పోస్టులు పెట్టే వాళ్లపైనా I P అడ్రస్ ద్వారా వాళ్ళని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటాము అని చెప్పారు










