మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

ఆంధ్రప్రదేశ్ సిఐడి అడిషనల్ డీజీపీ P v . సునీల్ కుమార్ గారిని కలిసిన చిలకలూరిపేట శాసనసభ్యురాలు రజని గారు

 ఆంధ్రప్రదేశ్ సిఐడి అడిషనల్ డీజీపీ P v . సునీల్ కుమార్ గారిని కలిసిన చిలకలూరిపేట శాసనసభ్యురాలు రజని గారు :---

సునీల్ కుమార్ గారి తో రజని గారు 


చిలకలూరిపేట శాసనసభ్యురాలు రజని గారి  సోషల్ మీడియా  ఫేస్బుక్ మరియు యూట్యూబ్ చానళ్ళు , కొన్ని మీడియా సంస్థలలో తన  పైన జరుగుతున్న దుష్ప్రచారాలు కఠినమైన చర్యలు తీసుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ సిఐడి అడిషనల్ డీజీపీ P v . సునీల్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా  కలిసి  ఫిర్యాదు చేసారు . సునీల్ కుమార్ గారు మాట్లాడుతూ సోషల్ మీడియా లో ఎలాంటి పోస్టులు పెట్టే వాళ్లపైనా I P అడ్రస్ ద్వారా వాళ్ళని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటాము అని చెప్పారు 

Share:

చిలకలూరిపేట పట్టణములో గురువారం నమోదు అయినా కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణములో  గురువారం నమోదు అయినా కరోనా కేసుల వివరాలు:--


https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట మండలంలో గురువారం నాడు 2 కేసుకు నమోదు అయ్యాయి . పట్టణం లోని  N  R  T  సెంటర్ నందు 1 కేసు మరియు కట్టుబడువారి పాలెం నందు 1 కేసు నమోదు అయ్యాయి . 

Share:

చిలకలూరిపేట పట్టణంలోని నూతన పైప్ లైన్ కాంట్రాక్టు లో అవినీతి ఆరోపణ చేసిన నవతరం పార్టీ :--

చిలకలూరిపేట పట్టణంలోని నూతన పైప్ లైన్ కాంట్రాక్టు లో అవినీతి ఆరోపణ చేసిన నవతరం పార్టీ :--

https://chilakaluripetspeednews.blogspot.com/
నవతరం పార్టీ 


పట్టణంలో అమృత్ పధకంలో భాగంగా కొత్త పైప్ లైన్  నిర్మాణంలో కొన్ని చోట్ల పాత పైపులని వాడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు అని నవతరం  పార్టీ  అధినేత రావు సుబ్రహ్మణ్యం గారు ఆరోపించారు . దీనిపైనా సమగ్ర విచారణ జరగాలి అని కలెక్టర్ ని డిమాండ్ చేసారు 

Share:

చిలకలూరిపేట పట్టణం లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు

 చిలకలూరిపేట పట్టణం లోని  కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు 

https://chilakaluripetspeednews.blogspot.com/
రాజివ్ గాంధీ 

పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి  వేడుకలు నిర్వహించారు . ఈ సందర్భంగా చిల్లకలూరిపేట కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఎం . రాధాకృష్ణ గారు మరియు పార్టీ నేతలు  రాజీవ్ గాంధీ చేసిన సేవలని గుర్తుచేసుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు తెలిపారు . 



Share:

మన cc tv యూట్యూబ్ న్యూస్ 19/08/2020

మన cc tv యూట్యూబ్  న్యూస్  19/08/2020 :-----



                                                        

Share:

చిలకలూరిపేట లో 144 సెక్షన్ ఎత్తివేస్తు గుంటూరు జిల్లా లో అమలులో వున్నా లొక్డౌన్ నిబంధనలు అమలు చెయ్యనున్నారు

చిలకలూరిపేట లో  144 సెక్షన్ ఎత్తివేస్తు గుంటూరు జిల్లా లో అమలులో వున్నా లొక్డౌన్ నిబంధనలు అమలు చెయ్యనున్నారు :----




పట్టణంలోని ఇంచార్జి తహసీల్దార్ సుజాత  గారు మీడియా సమావేశం లో మాట్లాడుతూ   "చిలకలూరిపేట పట్టణంలో వున్నా 144 సెక్షన్ ను ఎత్తివేస్తు జిల్లా వ్యాప్తంగా వున్నా  లొక్డౌన్ నిబంధనలు అమలు చేయనున్నారు " అని ఆమె తెలిపారు .  అధేవిధంగ గురువారం నుండి 20/08/20202 నుండి పట్టణము లోని అన్ని షాపులు ఉదయం 6 గంటలు నుంచి ఉదయం 11 గంటల వరకు  తెరచి ఉంటాయి అని . రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ  అమలులో ఉంటుంది అని , బయటకి వచ్చినపుడు మాస్క్ పెట్టుకోవటం మరియు సోషల్ డిస్టెన్స్ ని పాటించాల్సినదిగా ఆమె తెలిపారు . 
Share:

బుధవారం నాడు పట్టణం లో నమోదు అయిన కేసుల వివరాలు

బుధవారం నాడు పట్టణం లో నమోదు అయిన కేసుల వివరాలు:---



చిలకలూరిపేట పట్టణములో బుధవారం నాడు కరోనా కేసులు చాల తక్కువ మొత్తం లో 2 కేసులు  నమోదు అయ్యాయి వాటి వివరాలు పట్టణం లోని జిడ్డు కాలనీ లో 1 కేసు , కట్టుబడివారిపాలెం గ్రామంలో 1 కేసు నమోదు అయ్యాయి 
Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి