మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట సీసీ న్యూస్ 18/08/2020

 చిలకలూరిపేట సీసీ న్యూస్ 18/08/2020:----



18/08/2020


Share:

చిలకలూరిపేట లో మంగళవారం నాడు నమోదు అయినా కేసుల వివరాలు

చిలకలూరిపేట లో మంగళవారం నాడు నమోదు అయినా  కేసుల వివరాలు:----



మంగళవారం కేసుల వివరాలు 


చిలకలూరిపేట లో మంగళవారం నాడు నమోదు అయినా  కేసుల వివరాలు 
పట్టణం లో  మంగళవారం నాడు 11 కేసులు నమోదు అయ్యాయి . NRT  సెంటర్ లోని గీత రెసిడెన్సియల్ లో  2  , RVS  CVS హైస్కూల్ పక్క రోడ్ లో 6, భవనాఋషి నగర్ లో 1, పండరీపురం 1వ  లైన్ లో 1 నమోదు అయ్యాయి 






Share:

పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టువంటి చిలకలూరిపేట సిపిఎం మండల నాయకులు

 పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టువంటి చిలకలూరిపేట సిపిఎం మండల నాయకులు :--



పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న చిలకలూరిపేట సిపిఎం మండల నాయకులు

సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా ఆగస్టు 20 నుండి 26 వరకు ఆందోళనకు పిలుపులో ప్రజలు భాగస్వామ్యం కావాలని సిపిఎం మండల కార్యదర్శి బొల్లు శంకర్రావు అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆదాయపు పన్ను కట్టని అన్ని కుటుంబాలకు నెలకు 7500 రూపాయలు ఆర్థిక సహాయం ఆరు నెలల వరకు అందించాలని ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి పట్టణాల్లో కూడా వర్తింప చేయాలని ఆయన అన్నారు బీజేపీ ప్రభుత్వం కరోనా నేపథ్యంలో ప్రజలకు అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని ఏమాత్రం సహాయం చేసినటువంటి పరిస్థితి ఉండదని 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ఏమాత్రం ప్రజలకు సహాయం చేయలేదని ఒకపక్క కార్మిక హక్కులను కాలరాస్తూ మరొక పక్క బొగ్గు రైల్వేలు బ్యాంకులు ఎల్ఐసి స్టీల్ తదితర రంగాలపై ప్రైవేటీకరణ చేయటానికి పూనుకుందని అన్నారు ఒక పక్క దేశభక్తి ప్రసారం చేస్తూ మరొక పక్క దేశాన్ని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసి వైఖరి ఉందని ఆయన అన్నారు మరొక పక్క దేశంలో కరోనా విజృంభిస్తుంటే ఏమాత్రం కూడా ప్రజలకు వైద్యం అందని పరిస్థితి ఇటువంటి పరిస్థితులలో తక్షణం ఈ చర్యలు ప్రభుత్వం చేపట్టిన వలసినదిగా డిమాండ్ చేస్తున్నాము సిపిఎం పట్టణ కార్యదర్శి పేరు పైన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 23వ తేదీ మండల కార్యాలయాల దగ్గర జరిగే టువంటి ఆందోళనలో ప్రజలు పాల్గొనాలని ఆయన అన్నారు పేరు బోయిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులకు భృతి ఇవ్వాలని దళితులు మహిళలు గిరిజనుల పై దాడి చేసిన వారిని తీవ్రంగా శిక్షించు చాలని జాతీయ విపత్తు చట్టం ప్రకారం covid19 బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సాతులూరి బాబు ప్రైవేటు ఉపాధ్యాయులు షేక్ జాఫర్ ఫై రోజు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సాతులూరి లీడర్ తదితరులు పాల్గొన్నారు


Share:

చిలకలూరిపేటనియోజకవర్గచిరంజీవిగారి జన్మదిన వారోత్సవాలు



చిలకలూరిపేటనియోజకవర్గచిరంజీవిగారి జన్మదిన వారోత్సవాలు:--




చిలకలూరిపేటనియోజకవర్గచిరంజీవిగారి జన్మదిన వారోత్సవాలు



గుంటూరు జిల్లా చిరంజీవి యువత పిలుపు మేరకు #చిలకలూరిపేటనియోజకవర్గచిరంజీవి_యువత మరియు టీం రాంచరణ్ ఆధ్వర్యంలో పద్మభూషణ్ డా|| మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా నేడు గోశాలలో గోవుల సంరక్షణ నిమిత్తం కొంత డబ్బులను మరియు దాణాను అందజేచడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత అధ్యక్షులు తోట రాజా రమేష్  టీం రాంచరణ్ సభ్యులు గాజుల అనిల్ కుమార్ జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు అచ్చుకోలా LB నాయుడు మరియు మెగా అభిమానులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు

Share:

చిలకలూరిపేట సిటీ కేబుల్ న్యూస్ 31-07-2020

   చిలకలూరిపేట సిటీ కేబుల్ న్యూస్  31-07-2020               


  

Share:

చిలకలూరిపేట లో ఆదివారం నాడు 80 కేసులు నమోదు అయ్యాయి :--

chilakaluripet speed news

చిలకలూరిపేట లో ఆదివారం నాడు 80 కేసులు నమోదు అయ్యాయి :--

 పట్టణంలో ఆదివారం నాడు భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి . దీనితో పట్టణం లో ని ప్రజలు ఒక్కసారిగా భయబ్రాంతులకు లోనయ్యారు . గత ఐదు రోజులగా పట్టణంలో 20,30 కేసులు వస్తున్నాయి. కానీ ఆదివారం రోజు పట్టణంలో కరొన కేసులు  భారీగా  బయటపడ్డాయి  
Share:

చిలకలూరిపేట పెద్ద మార్కెట్ స్వచ్చందంగా మూడు రోజులు మూసివేస్తున్నారు:---


Chandramouli kuragayala market


చంద్రమౌళి కూరగాయల మార్కెట్ 

చిలకలూరిపేట పెద్ద మార్కెట్ స్వచ్చందంగా మూడు రోజులు మూసివేస్తున్నారు:----  చిలకలూరిపేట చంద్రమౌళి   కూరగాయల వర్తక సంఘము వారి  ఆధ్వర్యం లో మంగళవారం , బుధవారం , గురువారాలలో , కూరగాయల విక్రయాలు నిలిపివేస్తున్నాట్లు మార్కెట్ కమిటీ నిర్ణయం తీసుకున్నారు   . దయ చేసి పట్టాణ  ప్రజలు గమనించగలరు 

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి