మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట - మందుబాబుల వికృత చేష్టలు

చిలకలూరిపేట - మందుబాబుల వికృత చేష్టలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని CR కాలనీ సమీపంలో  మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారి మిల్లుకు కూతవేటు దూరంలో ప్రతి రోజు రాత్రివేళలో మందు బాబులు ఫుల్ గా తాగేసి ఖాళీ మద్యం సీసాలను  పగలకొట్టి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. దీని వలన పట్టణములోని CR కాలనీ, RTC కాలనీ వాళ్ళు పొద్దునే వాకింగ్ కు వెళ్తూ గురిఅవుతున్నారు   . చిన్నపిల్లలతో  మార్నింగ్ వాకింగ్ వెళ్లేవారికి వీటివలన గాయపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇలాంటి వికృత చర్యలకు పాల్పడేవాళ్ళ పైన  కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు, మార్నింగ్ వాకింగ్ కి వెళ్లే వారు కోరుకుంటున్నారు. ఇప్పటికి అయినా పోలీస్ వారు రాత్రి గస్తీ సమయంలో ఇటుగా వచ్చి ఇలాంటి సాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపైన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు. 

రైతు పొలం పని చేసుకునే సమయంలో కాళ్లకు చెప్పులు లేకుండా పొలం సాగు చేస్తారు. ఇలాంటి చర్యలకు పాల్పడి వారిని గాయాలపాలు చెయ్యకండి. 







































Share:

చిలకలూరిపేటలో కరొనతో మహిళా ANM మృతి

చిలకలూరిపేటలో కరొనతో మహిళా ANM మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట రాగన్నపాలెం లో నివాసం ఉంటున్న మహిళా ANM  కరోతో మృతి చెందారు. ఆమె మండల పరిధిలోని మురికిపూడి గ్రామము నందు ANM (Auxiliary Nursing Midwifery) గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే కొంత కాలముగా కరొనతో ఒక ప్రైవేట్ హాస్పిటల్ నందు చికిత్సపొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆమె మృతికి పట్టణములోని ANM లు ధిక్బ్రాంతి వ్యక్తం చేసారు.  
























Share:

చిలకలూరిపేటలో ఫుల్ లాక్ డౌన్ దిశగా వర్తక సంఘాలు !!!

చిలకలూరిపేటలో ఫుల్ లాక్ డౌన్ దిశగా వర్తక సంఘాలు !!!

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో కరోనా కేసులు,మరణాలు పెరుగుతున్న క్రమంలో వర్తక,వాణిజ్య సంఘాలు ఫుల్ లాక్ డౌన్ స్వచ్చంధంగా ప్రకటించనున్నాయి. పట్టణంలో లాక్ డౌన్ విధించిన నిర్ణిత సమయంలో ప్రజలు మార్కెట్ పరిసర ప్రాంతాలలో ఎక్కువ రద్దీ ఏర్పడి కేసులు పెరుగుదలకు కారణం అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది వ్యాపారులను పోగొట్టుకున్నారు. ఇక పైన ఎవరు కరొన వల్ల ఇబ్బందులకు గురి కాకూడదు అని స్వచ్చంధంగా గోల్డ్ షాపులు, స్టీల్ కొట్లు ఈ నెల 10 వ తారీకు నుండి 20 వరకు పూర్తిగా మూసి ఉంచాలి అని ఆలోచిస్తున్నారు. వీరితో పటు వాణిజ్య , వర్తక సంఘాలు కూడా మూసివేయాలి అని ఆలోచిస్తున్నారు.ఇప్పటికే మార్కెట్ సెంటర్ లలో వాహనాలకు అనుమతి లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేసారు. ఈ ఫుల్ లాక్ డౌన్ అమలు చేస్తే పరిస్థితి కొంచమైనా అదుపులోకి వస్తుందేమో చూదాం.     


















Share:

చిలకలూరిపేటలో మార్కెట్ ప్రాంతం అంతా కొనసాగుతున్న ఆంక్షలు

చిలకలూరిపేటలో మార్కెట్ ప్రాంతం అంతా కొనసాగుతున్న ఆంక్షలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలో కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్న కారణంగా ఎప్పుడు రద్దీగా ఉంటే మార్కెట్ పరిసర ప్రాంతాలు అయిన చలివేంద్రం బజార్, గోల్డ్ షాప్ బజార్ల, మెయిన్ రోడ్డు బజార్లో బారికేడ్స్ ఏర్పాటు చేసి వాహనాలను రాకుండా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా చర్యలు చేపట్టారు. దీని వలన రద్దీ తగ్గి ప్రజలు తమ తమ పనులను త్వరగా పూర్తి చేసుకొని నిర్ణిత సమయంలో ఇళ్లకు చేరుకుంటున్నారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/




























Share:

చిలకలూరిపేట ప్రజలకు మన న్యూస్ వెబ్సైటు కు 1లక్ష వ్యూస్ వచ్చిన సందర్భంగా అందరికి ధన్యవాదాలు

చిలకలూరిపేట ప్రజలకు మన న్యూస్ వెబ్సైటు కు 1లక్ష వ్యూస్ వచ్చిన సందర్భంగా అందరికి ధన్యవాదాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ మరియు పరిసర గ్రామా , మండల,నియోజకవర్గ ప్రజలందరికి CHILAKALURIPET SPEED NEWS అందరికి ధన్యవాదాలు. అతి తక్కువ కాలంలోనే మీ అందరి మన్నలను పొంది మీ వల్లన ఆదరించబడుతూ ఈ రోజు 1 లక్ష వ్యూస్ పూర్తి చేసుకున్నము. ఇలాగే మీ అందరి ఆదరణతో ఇంకా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాము. 
స్పెషల్ గా మన సైట్ లో
* ఎప్పటికి అప్పుడు వాతావరణ రిపోర్ట్ 
* ఎ రోజుకు ఆ రోజు కూరగాయల ధరలు 
* ఎప్పటికి అప్పుడు సినిమా థియేటర్ సమాచారం 
* దేశం లో పెరుగుతున్న కరోనా కేసుల వివరాలు
తెలియజేస్తున్నాము . చాలా మంది తమకు కాంటాక్ట్ ఫారం ద్వారా మాకు మంచి మంచి సూచనలు సలహాలు ఇస్తున్నారు.  వారి అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము.   
త్వరలో ఇంకా కొన్ని ఫీచర్స్ add చేస్తాము. 

ట్విట్టర్     :- https://twitter.com/chilakaluripet4
బ్లాగ్ సైట్ :- https://chilakaluripetspeednews.blogspot.com/
ఇంస్టాగ్రామ్ :- https://www.instagram.com/chilakaluripet_speed_news/
జిమెయిల్ :- chilakaluripetspeednews@gmail.com






















Share:

చిలకలూరిపేటలో కోవిడ్, నాన్ కోవిడ్ మృతుదేహాలు తరలించేందుకు ఛార్జీలు నిర్ణయించిన రవాణా శాఖ

చిలకలూరిపేటలో కోవిడ్, నాన్ కోవిడ్ మృతుదేహాలు తరలించేందుకు ఛార్జీలు నిర్ణయించిన రవాణా శాఖ 

https://chilakaluripetspeednews.blogspot.com/
చిలకలూరిపేటలో కరోనా మృతుదేహాలను తరలించటానికి భారీగా చార్జీలు వసూళ్లు పాల్పడుతున్న కారణంగా అలాంటి వాటికీ అన్నిటికి చెక్ చెపుతూ రవాణా శాఖ కిలోమీటర్ కి ఎంత వసూళ్లు చెయ్యాలో నిర్ణయించారు. వీటి నియమాలు అనుసరిస్తూ ఛార్జీలు వసూళ్లు చెయ్యాలి అని సూచించారు. వాటి వివరాలను పట్టణ మోటార్ వాహనాల తనిఖీ అధికారి నాగేశ్వరరావు గారు తలియజేసారు. 


















































Share:

చిలకలూరిపేట కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించిన తసీల్ధార్ సుజాత గారు

 చిలకలూరిపేట కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించిన తసీల్ధార్ సుజాత గారు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో ప్రముఖ వైద్యశాల అయిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు సోమవారం నాడు తసీల్ధార్ సుజాత గారి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఆక్సిజన్ సరఫరా గురించి, ఒకొక్క బెడ్ కు ఎంత వసూళ్లు చేస్తున్నారు. అని వివరాలు అడిగి  తెలుసుకున్నారు. ఆసుపత్రి పైన ఫిర్యాదులు రావటంతో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తసీల్ధార్ సుజాత గారితో పాటుగా ఎంపీడీఓ, ప్రభుత్వ వైద్యులు పాల్గొన్నారు  

















Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి