చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేటలో శారదా హైస్కూల్ నందు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన మున్సిపల్ ఛైర్మెన్,వైస్ ఛైర్మెన్
చిలకలూరిపేట పట్టణంలో శనివారం మున్సీపల్ కౌన్సిల్ సభ్యుల విజయోత్సవ ర్యాలీ - భారీ ఎత్తున అభిమానులు పాల్గొనాలి అని పిలుపునిచ్చారు చైర్పర్సన్ - రఫాని
చిలకలూరిపేట పట్టణంలో శనివారం మున్సీపల్ కౌన్సిల్ సభ్యుల విజయోత్సవ ర్యాలీ - భారీ ఎత్తున అభిమానులు పాల్గొనాలి అని పిలుపునిచ్చారు చైర్పర్సన్ - రఫాని
చిలకలూరిపేట లో మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో వైస్సార్సీపీ విజయఢంకా మోగించింది. మొత్తంగా 38 వార్డులకి గాను 30 వార్డులలో ఫ్యాన్ గాలి బాగా వీచింది అనే చెప్పాలి. ఆయా వియజానికి గుర్తుగా శనివారం నాడు పట్టణంలో ఒక భారీ ర్యాలీ ని నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ లో పట్టణములోని వైస్సార్సీపీ అభిమానులు భారీగా పాల్గొని విజయవంతం చెయ్యవలసినదిగా కోరారు మున్సిపల్ చైర్మెన్ రఫాని గారు
చిలకలూరిపేటలో కొనసాగుతున్న భారత్ బంద్ - రోడ్ల పైకి రాని RTC బస్సులు, మతపడ్డా స్కూలు,కాలేజీలు
చిలకలూరిపేటకు రెండవ వైస్ ఛైర్మెన్ ఎవరిని వరిస్తుంది !!! ???
చిలకలూరిపేటకు రెండవ వైస్ ఛైర్మెన్ ఎవరిని వరిస్తుంది !!! ???
26-03-2021 భారత్ బంద్ కు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మద్దతు తెలుపుతూ లేఖ విడుదల చేసింది
దేశంలో రెండవరోజు కూడా స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో రెండవరోజు కూడా స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు :--
చిలకలూరిపేట పసుమర్రులో చిమటావారిపాలెం మాజీ సర్పంచ్ ఆత్మహత్య
చిలకలూరిపేట పసుమర్రులో చిమటావారిపాలెం మాజీ సర్పంచ్ ఆత్మహత్య
చిలకలూరిపేట పసుమర్రులో సూర్యనారాయణ అనే వ్యక్తి ఆత్మహత్య. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం చిమటావారిపాలెం కి చెందిన సూర్యనారాయణ (61) అనే వ్యక్తి బుధవారం రాత్రి ద్విచక్ర వాహనం పైన పసుమర్రు వెళ్ళాడు. పసుమర్రు శివారుల్లో రహదారి పక్కనే ఉన్న సిమెంట్ బల్లపై గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చిమటావారిపాలెం మాజీ సర్పంచ్ గా తెలుస్తుంది. అయితే ఆర్ధిక ఇబ్బందుల వలన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు వారు ప్రాధమిక నివేదికలో తేలిచ్చారు. మృతుడు కొంతకాలంగా చిలకలూరిపేట లో నివాసం ఉంటున్నాడు. చిలకలూరిపేట అర్బన్ పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టారు.












