చిలకలూరిపేట లో పేకాట స్థావరాల పైనా దాడులు :--
|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట లో పేకాట స్థావరాల పైనా దాడులు పలువురి అరెస్ట్
చిలకలూరిపేట రురల్ ఎస్ ఐ భాస్కర్ గారి ఆధ్వరంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ దాడులలో భాగంగా కావూరు గ్రామము నందు 11 మంది పేకాటరాయుళ్లని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 17,900 రూపాయల నగదుని సీజ్ చేయటం జరిగింది. ఇలా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం అని SI భాస్కర్ గారు తెలిపారు.
T20 సిరీస్ ని కైవసం చేసుకున్న భారత్ - కురాళ్ళు కుమ్మేసారు
T20 సిరీస్ ని కైవసం చేసుకున్న భారత్ - కురాళ్ళు కుమ్మేసారు
36 రన్స్ తో సిరీస్ ని కైవసం చేసుకున్న భారత్ . 5వ T20 లో మన భారత జట్టు చెలరేగిపోయారు . తొలుత బాటింగ్ కి దిగిన భారత్ 20 ఓవర్లకి 224 పరుగులకి 2 వికెట్స్ కోల్పోయినది . రన్స్ మిషన్ (80*) , రోహిత్ 64, పాండ్య 39*, సూర్య 32 తో చెలరేగిపోయారు . లక్షచేధనలో భాగంగా ఇంగ్లీష్ జట్టు లో బట్లర్ 52, మలన్ 68 తో రెచ్చిపోయారు . కానీ భువి , శార్దూల్ పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు . చివరకు 20 ఓవర్లకు 188 రన్స్ 8 వికెట్స్ కొలిపోయి భారత్ విజయానికి చేరువ అయినది
చిలకలూరిపేట పట్టణంలోని లాడ్జి లలో SI రాంబాబు గారి ఆధ్వర్యంలో రైడ్లు జరిపారు
చిలకలూరిపేట పట్టణంలోని లాడ్జి లలో SI రాంబాబు గారి ఆధ్వర్యంలో రైడ్లు జరిపారు
చిలకలూరిపేట పట్టణం లో ఉన్న ముస్లిమ్ మైనారిటీలు అందరం MLA రజని గారి వెన్నంటి ఉంటాం --- మున్సిపల్ ఛైర్మెన్ రఫాని
చిలకలూరిపేట పట్టణం లో ఉన్న ముస్లిమ్ మైనారిటీలు అందరం MLA రజని గారి వెన్నంటి ఉంటాం --- మున్సిపల్ ఛైర్మెన్ రఫాని
చిలకలూరిపేట లోనే వైస్సార్సీపీ కార్యాలయము నందు ఎర్పాటు చేసిన విలేకర్లు సమావేశంలో మున్సిపల్ ఛైర్మెన్ రఫాని మాట్లాడుతూ చిలకలూరిపేట అభివృద్ధికి కృషి చేస్తున్న రజని గారికి పట్టణం లోనే మైనారిటీ లు అందరూ తోడు ఉంటాము . గడిచిన 7 దఫాలుగా పట్టణంలోని మైనారిటీలని కేవలం ఓట్ బ్యాంకు లాగా మాత్రమే చూసారు . కానీ MLA రజని గారు జగన్ మోహనరెడ్డి ప్రభుత్వం లో పట్టణానికి ఒక మైనారిటీ వ్యక్తిని ఛైర్పర్సన్గ చెయ్యటం ఇదే మొదటిసారి . ఈ సందర్భంగా పట్టణంలోనే ప్రతి ముస్లిమ్ ఓటర్ వైస్సార్సీపీ ప్రభుత్వానికి ఋణపడి ఉండాలి అని చెప్పారు . ఈ సమావేశం లో పట్టణ వైస్సార్సీపీ నాయకులు . పెద్దలు పాలుగోన్నారు
చిలకలూరిపేట పట్టణం లో 108 అంబులెన్సు లోనే ఆడ పిల్లకి జన్మనిచ్చిన తల్లి
చిలకలూరిపేట పట్టణం లో 108 అంబులెన్సు లోనే ఆడ పిల్లకి జన్మనిచ్చిన తల్లి
అంబులున్స్ లోనే డెలివరీ
పట్టణంలోని డైక్మెన్ కాలనీ కి చెందిన వెంకటేశ్వరమ్మ అన్నే మహిళా శుక్రవారం అర్ధరాత్రి నాడు 108 వాహనం లోనే ఆడపిల్లకి జన్మనిచ్చారు . వివరాలలోకి వెళ్తే వెంకటేశ్వరమ్మ మహిళకి అర్ధరాత్రి నాడు పురిటినొప్పులు ఏక్కువ అయ్యాయి . ఆయా సమయం లో 108 వాహనానికి కాల్ చెయ్యగా హుటాహుటిన వచ్చి ఆసుపత్రికి తరలించే సమయంలో నొప్పులు ఎక్కువ అయ్యాయి . 108 సిబ్బంద్ది శోభన్ బాబు , ఖమీర్ మియ వాహనాన్ని రోడ్ పక్కకి ఆపి పురుడు పోశారు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం గా ఉన్నారు . వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
చిలకలూరిపేట పట్టణ పురపాలకసంఘ ప్రతిపక్ష నేతగా గంగా శ్రీనివాసరావు !!!
చిలకలూరిపేట పట్టణ పురపాలకసంఘ ప్రతిపక్ష నేతగా గంగా శ్రీనివాసరావు !!!
చిలకలూరిపేట స్పెషల్ లవర్స్ ట్రీ మీరు ఎప్పుడు అయినా చూసారా .. !
చిలకలూరిపేట స్పెషల్ లవర్స్ ట్రీ మీరు ఎప్పుడు అయినా చూసారా .. !
లవర్స్ ట్రీ
పైన ఫోటో లోని లొకేషన్ చూసి ఇది ఎక్కడో ఊటీనో , కొడైకెనాలోనో లేదా సిమ్లా , కాశ్మీర్ అనుకుంటే పొరపాటు పడినట్లే . ఈ లొకేషన్ మన చిలకలూరిపేటలోనే ఉంది . ఎక్కడ అని ఆలోచించకండి . నేనే చేపుతాను. మన మంచినీటి చెరువుకి వెళ్ళేదారిలో KGF ధాబా కి 100 అడుగుల దూరం ఉంది ఈ లొకేషన్ . పోదు పొద్దునే వాకింగ్ కి వెళ్ళివాళ్ళు ఈ ట్రీకి లవర్స్ ట్రీ అని పేరు కూడా పెట్టేసారు . కేవలం ఈ లవర్స్ ట్రీ ని చూడటానికి కూడా పొద్దునే చాల మంది వస్తున్నారు . ఇంక ఎందుకు ఆలస్యం మీరుకూడా ఒక లుక్ వేసి రండి .
మీకోసం ఇంకొన్ని ఫొటోస్













