చిలకలూరిపేట పట్టణ పురపాలకసంఘ ప్రతిపక్ష నేతగా గంగా శ్రీనివాసరావు !!!
|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట స్పెషల్ లవర్స్ ట్రీ మీరు ఎప్పుడు అయినా చూసారా .. !
చిలకలూరిపేట స్పెషల్ లవర్స్ ట్రీ మీరు ఎప్పుడు అయినా చూసారా .. !
లవర్స్ ట్రీ
పైన ఫోటో లోని లొకేషన్ చూసి ఇది ఎక్కడో ఊటీనో , కొడైకెనాలోనో లేదా సిమ్లా , కాశ్మీర్ అనుకుంటే పొరపాటు పడినట్లే . ఈ లొకేషన్ మన చిలకలూరిపేటలోనే ఉంది . ఎక్కడ అని ఆలోచించకండి . నేనే చేపుతాను. మన మంచినీటి చెరువుకి వెళ్ళేదారిలో KGF ధాబా కి 100 అడుగుల దూరం ఉంది ఈ లొకేషన్ . పోదు పొద్దునే వాకింగ్ కి వెళ్ళివాళ్ళు ఈ ట్రీకి లవర్స్ ట్రీ అని పేరు కూడా పెట్టేసారు . కేవలం ఈ లవర్స్ ట్రీ ని చూడటానికి కూడా పొద్దునే చాల మంది వస్తున్నారు . ఇంక ఎందుకు ఆలస్యం మీరుకూడా ఒక లుక్ వేసి రండి .
మీకోసం ఇంకొన్ని ఫొటోస్
చిలకలూరిపేట రురల్ పరిధిలో పేకాట రాయుళ్లని అదుపులోకి తీసుకున్న పోలీసులు
చిలకలూరిపేట రురల్ పరిధిలో పేకాట రాయుళ్లని అదుపులోకి తీసుకున్న పోలీసులు
చిలకలూరిపేట మండల పరిధిలోని కుక్కపల్లివారి గ్రామములో పేకాట రాయుళ్ల ని అదుపులోకి తీసుకున్నారు రురల్ ఎస్ఐ భాస్కర్ గారు . ఈ సందర్బంగా ఆయనా మాట్లాడుతూ ఎక్కడైనా పేకాడుతూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు . కుక్కపల్లివారిపాలెం గ్రామము నందు ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 1800 రూపాయల నగదుని సీజ్ చేసారు ..
వాట్సాప్ ఆగిపోయింది
వాట్సాప్ ఆగిపోయింది
వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి . ఈ రాత్రి సుమారు 11 గంటల నుండి వాట్సాప్ మెసెంజర్ యాప్ సేవలు నిలిచిపోయాయి . ఆండ్రాయిడ్ , ఐఫోన్ , విండోస్ , బ్లాక్బెర్రీ మొబైల్స్ లో సేవలు ఆగిపోయాయి . దీనికి కారణం తెలియలిసివుంది . మేజర్ మెసెంజర్ యాప్ ఆగిపోవటం వలన ఇబ్బందులకు గురి అవుతున్నారు యూజర్స్ .
గుంటూరు మేయర్ పదవి ఇద్దరిని వరించింది
గుంటూరు మేయర్ పదవి ఇద్దరిని వరించింది
ప్రతిష్టాత్మక గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలలో వైస్సార్సీపీ విజయకేతనం ఎగరవేసింది . అయితే ఈసారి మేయర్ పదవులు ఇద్దరిని వరించాయి . నిన్నా ప్రమాణంస్వీకారం చేసిన కావటి శివ నాగ మనోహర్ నాయుడు గారితో పాటుగా పాదర్తి రమేష్ గాంధీ గారిని కూడా మేయర్ పదవి వరించింది . మొదటి రెండున్నర సంవత్సరాలు మనోహర్ నాయుడు గారు మిగిలిన రెండున్నర సంవత్త్సరాలు రమేష్ గాంధీ గారు చేపడతారు అని నిన్న కాన్వెంక్షన్ హాలులో జరిగిన సమావేశం అనంతరం గుంటూరు జిల్లా ఇంచార్జి అయిన చెరుకువాడ శ్రీరంగనాధం గారు ప్రకటించారు .
చిలకలూరిపేట మున్సిపల్ రెండవ వైస్ ఛైర్మెన్ ను ప్రకటించే అవకాశం
చిలకలూరిపేట మున్సిపల్ రెండవ వైస్ ఛైర్మెన్ ను ప్రకటించే అవకాశం
గతంలో ఒక డిప్యూటీ మేయర్ మరియు ఒక వైస్ ఛైర్మెన్ మాత్రమే ఉండేవారు . కొత్తగా వైస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువస్తున్న ఆర్డినెన్సు ప్రకారం ఇద్దరు డిప్యూటీ మేయర్లు , ఇద్దరు వైస్ ఛైర్మన్లను ఎన్నుకొనే అవకాశం కలిపిస్తూ గవర్నర్ అప్రూవల్ కోసం చూస్తున్నారు.ఈ ఆర్డినెన్సు అప్రూవల్ అయితే అన్ని కార్పొరేషన్ లలో మరియు మునిసిపాలిటీలలో అధనంగా ఇంకొకరికి అవకాశం ఉంటుంది . ప్రస్తుతానికి నిన్న వైస్ ఛైర్మెన్ గా కొలిశెట్టి శ్రీనివాసరావు గారిని ఎన్నుకున్నారు .
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు రహదారి వద్ద ట్రాక్టరు బోల్తా
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు రహదారి వద్ద ట్రాక్టరు బోల్తా













