|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Showing posts with label #Chilakaluripet #MunicipalCommissioner #WardSecretariat #SpeedNews #AndhraPradesh. Show all posts
Showing posts with label #Chilakaluripet #MunicipalCommissioner #WardSecretariat #SpeedNews #AndhraPradesh. Show all posts
సర్వేల పేరుతో ఆఫీసులో లేకపోతే కుదరదు.. చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ సీరియస్
CHILAKALURI PET SPEED NEWSFriday, December 26, 2025#Chilakaluripet #MunicipalCommissioner #WardSecretariat #SpeedNews #AndhraPradesh
No comments
సర్వేల పేరుతో ఆఫీసులో లేకపోతే కుదరదు.. చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ సీరియస్
చిలకలూరిపేట: పట్టణంలోని వార్డు సచివాలయాలపై మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 15వ సచివాలయాన్ని సందర్శించిన ఆయన, అక్కడ డ్యూటీ చార్టు మరియు అటెండెన్స్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు:
పన్ను వసూలు: వాటర్ ట్యాక్స్ మరియు ఇంటి పన్నుల వసూలు ప్రక్రియను వెంటనే వేగవంతం చేయాలి.
సర్వే పనులు: ప్రభుత్వం ఆదేశించిన సర్వే పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.
సమయపాలన: ప్రజాప్రతినిధుల నుండి అందుతున్న ఫిర్యాదుల దృష్ట్యా, సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. సర్వేల సాకుతో కార్యాలయానికి దూరంగా ఉంటే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధిక విద్యుత్ ఛార్జీలతో భయపడుతున్నారా ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ చేసి ఆదిత్య సోలార్ బిగించుకొని కరెంటు బిల్లుని 0 చేసుకోండి . మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గరిష్టంగా 78,000 సబ్సిడీని పొందండి. మరిన్ని వివరాల కోసం ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ +91 8074300423




