|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» చిలకలూరిపేట నియోజకవర్గంలో 28-07-2021 బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట నియోజకవర్గంలో 28-07-2021 బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట నియోజకవర్గంలో 28-07-2021 బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట నియోజకవర్గంలో 28-07-2021 బుధవారం నాడు మొత్తం 4 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట పట్టణంలో రెడ్ల బజార్లో ఒక్క కేసు నమోదు అయింది.
చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో ఒక్క కేసు నమోదు అయ్యింది.
నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో రెండు కేసులు నమోదు అయ్యాయి.
యడ్లపాడు మండలం లో ఈ రోజు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.






No comments:
Post a Comment