చిలకలూరిపేట పట్టణంలోని వైస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం నాడు సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. మొత్తం 36.25 లక్షల రూపాయల చెక్కులను 230 మంది లబ్దిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు.
|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన MLA విడదల రజని
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన MLA విడదల రజని
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన MLA విడదల రజని
చిలకలూరిపేట పట్టణంలోని వైస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం నాడు సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. మొత్తం 36.25 లక్షల రూపాయల చెక్కులను 230 మంది లబ్దిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు.
చిలకలూరిపేట పట్టణంలోని వైస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం నాడు సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. మొత్తం 36.25 లక్షల రూపాయల చెక్కులను 230 మంది లబ్దిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు.
మొదటిగా లింగం గుంట్లకు చెందిన కృష్ణ మూర్తికి 45 వేలు. తుర్లపాడుకు చెందిన మార్తమ్మకు 65 వేలు, కావూరికి చెందిన రామావత్ లక్ష్మి నాయక్ కు 45 వేలు, నాదెండ్లకు చెందిన సాయిలక్ష్మి కి 60 వేల రూపాయకు చెందిన చెక్కులను తన ఆఫీస్ నందు లబ్ధిదారులకు అందజేశారు. మిగిలిన వాటిని నేరుగా వారి ఇళ్ల వద్దకె తీసుకు వచ్చి అందజేయనున్నట్లు తెలిపారు. పేదవారికి ప్రైవేట్ వైద్యం చేపించుకున్నాక వాటికి సంబందించిన బిల్లులను సీఎం సహాయనిధికి పంపించిన తరువాత వాటికి సంబంధించిన ఫండ్స్ చెక్కుల రూపంలో రిలీజ్ చేస్తారు. అలాగే మొత్తం 230 పేద వారికీ లబ్ది చేకూరింది. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ కార్యకర్తలు, నాయకుల, వార్డు కౌన్సిలర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment