|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
కరోనా న్యూస్
,
చిలకలూరిపేట న్యూస్
» చిలకలూరిపేటలోని రాగన్నపాలెం నందు డాక్టర్ గోపీనాయక్ గారి ఆధ్వర్యంలో కరోనా టెస్టులు నిర్వహించారు
చిలకలూరిపేటలోని రాగన్నపాలెం నందు డాక్టర్ గోపీనాయక్ గారి ఆధ్వర్యంలో కరోనా టెస్టులు నిర్వహించారు
చిలకలూరిపేటలోని రాగన్నపాలెం నందు డాక్టర్ గోపీనాయక్ గారి ఆధ్వర్యంలో కరోనా టెస్టులు నిర్వహించారు
పట్టణములోని రాగన్నపాలెంలో కరోనా కారణంగా పాస్టర్ మృతి చెందారు. ఆయన అంతిమ సంస్కరాలకి హాజరైన పలువురు కరోనా అనుమానితులుగా ఉన్న సందర్భంలో స్థానికుల కోరిక మేరకు నిన్న గురువారం నాడు కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ సందర్బంగా నోడల్ అధికారి గోపి నాయక్ గారు మాట్లాడుతూ రాగన్నపాలెం చుట్టుపక్కల ఎవరైనా కరోనా అనుమానితులు ఉంటే వచ్చి టెస్టులులలో పాల్గొని పాజిటివ్ వస్తే తగు చర్యలు తీసుకోవలసిందిగా కోరారు






No comments:
Post a Comment