చిలకలూరిపేట పట్టణంలో నేడు 05-10-2021 మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో నేడు 05-10-2021 మంగళవారం నాడు మొత్తం 3 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు.
పండరీపురంలో - 2
సుగాలి కాలనీలో - 1 గా నమోదు అయ్యాయి.
Advertisement - 1
........
Advertisement - 2
........
Advertisement - 3
........
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండిచిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట పట్టణంలో నేడు 05-10-2021 మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో నేడు 05-10-2021 మంగళవారం నాడు మొత్తం 3 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు.
పండరీపురంలో - 2
సుగాలి కాలనీలో - 1 గా నమోదు అయ్యాయి.
మహిళలు సమస్యలు వస్తే పోలీస్ స్టేషన్కి రాలేని పక్షంలో సచివాలయంలోని మహిళా పోలీస్ సిబ్బందిని సంప్రదించండి - చిలకలూరిపేట టౌన్ సిఐ
చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్యతోట లో ఉన్న నారాయణ కళాశాలలో విద్యార్థులతో ఏర్పాటుచేసిన సమావేశంలో పట్టణ టౌన్ సిఐ జి రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళలు తప్పనిసరిగా వారి మొబైల్స్ లో దిశ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలని , అలాగే దిశా యాప్ వలన జరిగే ప్రయోజనాలను తెలియజేశారు. అలాగే సమస్య వచ్చిన వెంటనే 100 నెంబర్కు కాల్ చేసి వారి సమస్యలను తెలియజేయాలని తెలిపారు. ఒకవేళ మహిళలు పోలీస్ స్టేషన్కి రాలేని పక్షంలో సచివాలయాల్లో ఉండే మహిళా పోలీస్ సిబ్బందిని సంప్రదించి వారి సమస్యలను పరిష్కరించుకోవాలి అని తెలిపారు.
చిలకలూరిపేట - ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజుల వేడుకల్లో భాగంగా ఈరోజు...
చిలకలూరిపేట నియోజకవర్గ రూరల్ మండలం అయిన మురికిపూడి,గోపాలంవారిపాలెం గ్రామాల యందు ఉన్న ప్రాథమిక విద్యా కేంద్రం, అంగన్వాడి కేంద్రాలను పరిశీలించి అక్కడ చదువుతున్న విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా జరుగుతున్న సేవా సమర్పణ కార్యక్రమం లో భాగంగా నియోజకవర్గ ఇంచార్జ్ రాష్ట్ర ఓబిసి ప్రోగ్రాం కన్వీనర్ శ్రీనివాసరావు,రూరల్ మండల మైనార్టీఅధ్యక్షులు పోతవరం సుభాని, ఉపాధ్యక్షులు మద్దిరాల సుభాని, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి గాత్రం సాంబశివరావు గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు ప్రాథమిక విద్యా కేంద్రాలను కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్నాయని తెలియజేశారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ పేద ప్రజల కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పట్టణ ఉపాధ్యక్షుడు డి పుల్లయ్య, పట్టణ యువ మోర్చా అధ్యక్షులు నందిగామ రాజు, సీనియర్ నాయకులు అన్నపరెడ్డి లక్ష్మణ్ ,పొత్తూరి బ్రహ్మానందం, పట్టణ ఓబీసీ మోర్చా కార్యదర్శి జే రాయుడు తో పాటుగా అక్కడి స్కూలు టీచర్లు అందరూ నరేంద్ర మోడీ గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు.
చిలకలూరిపేట మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి-యస్టీయూ ( స్టేట్ టీచర్స్ యూనియన్)
చిలకలూరిపేట - S.A.N రాజు గారి మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు - మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు
చిలకలూరిపేట - S.A.Nరాజు స్వగ్రామం కట్టమూరులో పార్థివ దేహాన్ని సందర్శించిన ప్రత్తిపాటి.తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి, పార్టీ సీనియర్ నాయకుడు S.A.N రాజు సోమవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మృతి చెందడం జరిగింది. గుండెపోటు కారణంగా మృతి చెందిన రాజు మృతదేహాన్ని వారి స్వగృహం అయినా సత్తెనపల్లి మండలం కట్టమూరుకు తరలించడం జరిగింది. S.A.N రాజు మరణవార్త తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు హుటాహుటిన కట్టమూరు బయలుదేరి వెళ్లి రాజు పార్థివదేహాన్ని సందర్శించడం జరిగింది. రాజు పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ, పార్టీలో ఎంతోకాలం నుండి పనిచేస్తూ, ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పోరాడుతూ, పార్టీలో ఎదుగుతున్న సమయంలో ఆకస్మికంగా మరణించడం తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. రాజు మృతి పార్టీకి పూడ్చ లేని లోటు అని, వ్యక్తిగతంగా తను మంచి సన్నిహితుడిని కోల్పోయానని తెలిపారు. రాజు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రత్తిపాటి తెలియజేశారు. రాజు మృతదేహానికి నివాళులు అర్పించిన వారిలో మానం వెంకటేశ్వర్లు, నెల్లూరి సదాశివరావు, షేక్ కరిముల్లా, ఇనగంటిజగదీష్, నాతాని ఉమామహేశ్వర రావు, భీమవరపు సుబ్బారావు,పఠాన్ సమద్ ఖాన్, బండారుపల్లి సత్యనారాయణ, జవ్వాజిమదన్మోహన్, ముద్దన నాగేశ్వరరావు,మద్దూరి వీరా రెడ్డి, షేక్ అబ్దుల్ ఖుమీర్, S.S.సుభాని, పావులూరి శ్రీనివాస రావు, గంగా శ్రీనివాస రావు, దగ్గుమల్లి సాంబశివరావు, అంబటిసోంబాబు, కొండా వీరయ్య, జరుగుమల్లి చెన్నయ్య, గేరా రాజశేఖర్, అందేలా శౌరి, మద్దుమాల రవి, పిల్లి కోటి, బొంతా వేణు, కేసానుపల్లి రమేష్, V. సుబ్బారావు, నూలు రాజేష్, గట్టుపల్లి మాణిక్యరావు, లెనిన్, ముకిరి వీరాoజనేయులు, రాజేష్, ఇనగంటి బెజిమాన్, గుర్రం నాగ పూర్ణ చంద్రరావు, ఆవుల గోపి, ఈవూరిబ్రహ్మానందo, G.V.H.S ప్రసాద్, మద్ది బోయిన శివ, జంగా వినాయకరావు, షేక్ ఖాజా మోహిద్దిన్, మురకొండ మల్లి బాబు, షేక్ అజారుద్దీన్, MBT వహబ్, కందుల రమణ, తూబాటి శ్రీహరి, అమరా రమాదేవి, పోపూరి లక్ష్మి, అచ్చుకోల భాస్కర్ రావు, తొండపి వెంకయ్య,అరె మల్లికార్జున్ రావు, నామ్ పల్లి రమేష్, కుప్పాల శ్రీనివాస రావు,సీతారామిరెడ్డి, మారెళ్ళ అప్పారావు, మండవ వెంకట్రావు, యలమందల పోతురాజు, గుమ్మా ప్రసాద్, తిరుపతయ్య, షేక్ బాజీ, షేక్ రఫీ( మాజీ 14va ప్రెసిడెంట్ వార్డు), షేక్ భారీ సైదా, తన్నీరు పుల్లారావు, ఏలూరి నాగేశ్వర రావు, S.M.ఉమర్, పూర్ణసింగ్, A.మాదవ, నరవర్యబాలాజీ సింగ్, తాళ్లూరి భార్గవ్, షేక్ రఫీ, వేల్పూరి రమేష్, అమరా మణి, కొండా శ్రీను తదితరులు ఉన్నారు.
చిలకలూరిపేట - అంబులెన్సులో ప్రసవం - ఆడపిల్ల జననం..
బ్రేకింగ్ న్యూస్ :- నాగ చైతన్య - సమంత విడాకులు
గత కొంత కాలంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన నాగచైతన్య & సమంతల వైవాహిక బంధం గురించి చక్కర్లు కొడుతున్న వార్తలు ఎట్టకేలకు నిజమయ్యాయి. నాగ చైతన్య తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సమంతతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. అలాగే సమంత కూడా తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఇద్దరి అంగీకారం తోటే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని కష్ట సమయంలో అభిమానులు తమకు మద్దతుగా ఉండాలని కోరారు.విడాకులు తీసుకున్న కూడా తమ మధ్య స్నేహం ఇలాగే కొనసాగుతుందని తెలిపారు.దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది ఈ అంశం.
రామకృష థియేటర్ సెంటర్, సీతారామయ్య సైకిల్ షాప్
బియ్యం కోట్ల బజార్,పావురాళ్ల మిల్లు ప్రక్కన
పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు
చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు
Total Followers
| ధియేటర్ పేరు | సినిమా పేరు |
|---|---|
| సాయి కార్తికా స్క్రీన్ - 1 | |
| సాయి కార్తికా స్క్రీన్ - 2 | |
| భాస్కర్ సినిమాస్ | |
| విజయ భాస్కర్ సినిమాస్ | |
| K R మినీ సినిమాస్ | |
| కృష్ణమహల్ థియేటర్స్ | |
| రామకృష్ణ థియేటర్స్ | |
| వేంకటేశ్వర థియేటర్స్ | |
| శ్రీనివాసా థియేటర్స్ | |
| విజయలక్ష్మి థియేటర్స్ |
| కూరగాయల రకాలు | తూకం | ధరలు |
|---|---|---|
| టమాటా | 1 kg | 30 |
| పచ్చి మిర్చి | 1Kg | 50 |
| వంకాయలు | 1Kg | 40 |
| బెండకాయలు | 1Kg | 40 |
| బంగాళాదుంపలు | 1Kg | 40 |
| దొండకాయలు | 1Kg | 40 |
| మున్నక్కాయలు | 1 Kg | 80 |
| దోసకాయలు | 1Kg | 40 |
| క్యాబేజి | 1Kg | 40 |
| క్యాలీఫ్లవర్ | 1Kg | 50 |
| చిక్కుడుకాయలు | 1Kg | 120 |
| గోరు చీకుళ్ళు | 1Kg | 60 |
| బీన్స్ | 1Kg | 80 |
| క్యారెట్ | 1Kg | 100 |
| బీట్రూట్ | 1Kg | 80 |
| కాకరకాయలు | 1Kg | 60 |
| ఉల్లిపాయలు | 1Kg | 40 |
| చిన్నుల్లిపాయాలు | 1Kg | 100 |
| తోటకూర | 1 కట్ట | 7 |
| పాలకూర, | 1 కట్ట | 7 |
| చుక్కకూర | 1 కట్ట | 7 |
| మెంతుకూర | 1 కట్ట | 7 |
| గోంగూర | 1 కట్ట | 7 |
| కొత్తిమీర | 1 కట్ట | 50 |
| కర్వేపాకు | 1Kg | 40 |
Founder & Managing Director (CEO and MD)
JANAGAM SIVA
Co-Founder & Chief Advisor
MANDADI PHANI
Registered with Ministry of MSME, Govt. of India
Udyam No: UDYAM-AP-22-0063977